మూడు భాషలలో మసూద మూవీ రిలీజ్

Masooda Movie To Be Released In 3 Languages, Masooda To Be Released In 3 Languages, Masooda Movie Coming In 3 Languages, Thiruveer, Kavya Kalyanram, Sangeetha, 3 Languages, Thiruveer Latest Movie, Masooda, Masooda Telugu movie, Masooda New Update, Masooda Telugu Movie New Update, Masooda Movie, Masooda Latest Update, Masooda Movie Updates, Masooda Telugu Movie Live Updates, Masooda Telugu Movie Latest News, Masooda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మ‌ళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.బ్యానర్ పై సాయికిరణ్ దర్శకత్వంలో జార్జిరెడ్డి మూవీ ఫేమ్ తిరువీర్ , కావ్య క‌ల్యాణ్‌రామ్ జంటగా హర్రర్ డ్రామా జోనర్‌లో మసూద మూవీ తెరకెక్కుతుంది. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించారు. మసూద మూవీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.హీరో నాని చేతుల మీదుగా రిలీజ్అయిన మసూద మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా మసూద మూవీ ని మూడు భాషలలో నవంబర్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఈ రోజు వెల్లడించారు. మంచి హారర్ డ్రామా చూసి చాలా కాలమైందనీ , . తెలుగుతో పాటు హిందీ, త‌మిళంలో కూడా ఒకేసారి విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామనీ , ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ , టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించిందనీ , మంచి హారర్ డ్రామాల్లో ఇదీ ఒకటిగా నిలుస్తుందనే నమ్మకం ఉందనీ , నవంబర్ 11న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామనీ , మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామనీ నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =