కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Karthi

ట్యాగ్ · 105 కథనాలు · పేజీ 6

సినిమా వార్తలు

సూర్య బ్రదర్స్ మల్టీ స్టారర్ మూవీ ?

గోల్డ్ కాయిన్ మోషన్ పిక్చర్స్ కంపెనీ బ్యానర్ పై సఛై దర్శకత్వంలో పృథ్విరాజ్ , బిజూ మీనన్ ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "అయ్యప్పనుమ్ కోషియుమ్ "మలయాళ మూవీ 2020 సంవత్సరం ఫిబ్రవరి 7 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తెలుగు, హిందీ భాషలలో రీమేక్ కానుంది. ఇప్పుడు తమిళ భాషలో కూడా రీమేక్ కానుందని సమాచారం.

Team TFNవాట్సాప్
4 Years For Memorable Hit Oopiri,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Oopiri,Oopiri Movie,Oopiri Telugu Movie,Oopiri Movie Updates,Oopiri Telugu Movie Latest News,Oopiri Movie Completed 4 Years,4 Ye
సినిమా వార్తలు

నాగార్జున, కార్తి `ఊపిరి`కి నాలుగేళ్ళు

కింగ్ నాగార్జున ప‌లు ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌లో న‌టించారు. వాటిలో `ఊపిరి` ఒక‌టి. ఇందులో వీల్ ఛైర్ కే ప‌రిమిత‌మైన విక్ర‌మాదిత్య పాత్ర‌లో నాగ్ అభిన‌యం అద్వితీయం. కేవ‌లం ముఖ‌క‌వ‌ళిక‌ల‌తోనే పాత్ర‌ను ర‌క్తిక‌ట్టించి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందారాయ‌న‌. ఇక నాగ్ కేర్ టేక‌ర్ శ్రీ‌ను పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ కార్తి న‌ట‌న కూడా సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌చింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మలయాళం బ్లాక్ బస్టర్ రీమేక్ లో సూర్య కార్తీ..!

తమిళ్ స్టార్ హీరో సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి నటిస్తాడు కాదు కాదు జీవిస్తాడు. ఇక తమ్ముడు కార్తీ కూడా అంతే.. అన్నకు తగ్గ తమ్ముడే. మొదటి నుండీ కార్తీ కథలు కాస్త విభిన్నంగానే ఉంటాయి. ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటాడు. అలాంటి వీరిద్దరూ కాలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది. కళ్ళకు పండగే కదా. అయితే ఇప్పుడు ఇదే వార్త జోరుగా వినిపిస్తుంది. వెళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నట్టు తమిళనాట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ మలయాళం సినిమా ఏంటి.. ఆ కథేంటి ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

క‌న్న‌డ చిత్ర సీమ‌కు `ఖైదీ`

కోలీవుడ్ స్టార్ కార్తి న‌టించిన `ఖైదీ` చిత్రం... తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. లోకేష్ క‌నక‌రాజ్ రూపొందించిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్... ప్ర‌స్తుతం బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. ప్ర‌ముఖ హిందీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌నున్న స‌ద‌రు చిత్రం.. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. కాగా, హిందీ వెర్ష‌న్ సెట్స్ పైకి వెళ్ళే లోపే.. శాండిల్ వుడ్ బాట ప‌ట్ట‌నున్నాడు `ఖైదీ`.

Team TFNవాట్సాప్
Karthi khaidi Movie To Be Remade in Hindi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Karthi,khaidi,khaidi Movie,khaidi Movie Latest News,khaidi Movie To Be Remade in Hindi
సినిమా వార్తలు

కార్తీ 'ఖైదీ' హిందీ రీమేక్

దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈ సినిమా... దీపావళి కానుకగా అక్టోబర్ 25న రిలీజ్ అయి.. తొలి షో నుంచి సూపర్‌ హిట్ టాక్‌ ను సొంతం చేసుకుంది. తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమాల. రిలీజయి రెండు భాషలలోను ఘనవిజయం సాధించింది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్

షేర్