కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kamal Haasan Latest Updates

ట్యాగ్ · 5 కథనాలు

Kamal Haasan Workout Video Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kamal Haasan,Hero Kamal Haasan,Kamal Haasan latest Updates,Kamal Haasan latest Videos,Kamal Haasan l
సినిమా వార్తలు

కమల్ హాసన్ పుషప్స్ వీడియో

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ లో సూర్య అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“విక్ర‌మ్” మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శ‌కులతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా…

Team TFNవాట్సాప్
Actor Kamal Haasan Fully Recovers From COVID 19,Telugu Filmnagar,Latest Telugu Movie Updates 2021,Kamal Haasan,Actor Kamal Haasan,Hero Kamal Haasan,Kamal Haasan Latest News,Kamal Haasan News,Kamal Haasan Latest Updates,Kamal Haasan Covid News,COVID-1
సినిమా వార్తలు

కరోనా నుండి కోలుకున్న 'కమల్'

లోక నాయకుడు కమల్ హాసన్ ఇటీవల కరోనాకు గురైన సంగతి తెలిసిందే కదా. ఈవిషయాన్ని స్వయంగా తనే తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు క‌మ‌ల్. ఈనేపథ్యంలో గత కొద్దిరోజులుగా ఆయన చెన‍్నైలోని శ్రీ రామచంద్రా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మధ్యలో ఒకసారి కమల్ హెల్త్ బాగానే ఉందని హెల్త్ అప్ డేట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. కమల్ హాసన్ కరోనా నుంచి కోలుకున్నాడని చెన‍్నైలోని శ్రీ రామచంద్రా మెడికల్ బృందం ప్రకటించింది. క‌రోనా పాజిటివ్‌తో హాస్పిట‌ల్‌లో జాయిన్ అయిన క‌మ‌ల్ హాస‌న్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నార‌ని, అయినప్పటికీ డిసెంబ‌ర్ 3 వ‌ర‌కు హాస్పిట‌ల్‌లోనే ఉంటార‌ని, డిసెంబ‌ర్ 4 నుంచి ఆయ‌న త‌న…

TFN Adminవాట్సాప్
Kamal Haasan’s Health Condition Is Stable,Kamal Haasan Tests Positive For Covid-19,Telugu Filmnagar,Latest Telugu Movie Updates 2021,Kamal Haasan,Actor Kamal Haasan,Hero Kamal Haasan,Kamal Haasan Tests Positive,Kamal Haasan Tests Positive For Coronav
సినిమా వార్తలు

నిలకడగా 'కమల్' ఆరోగ్యం

కరోనా ప్రభావం తగ్గినట్టు కనిపిస్తున్నా కానీ ఇంకా పలువురు సెలబ్రిటీలు మాత్రం కరోనా బారిన పడుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితమే విలక్షణ నటుడు కమల్ హాసన్ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే కదా. ఇటీవలే అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక ఈవిషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ అందరినీ జాగ్రత్తగా ఉండమని కూడా సూచించారు.

TFN Adminవాట్సాప్
Kamal Haasan Tests Positive For Covid-19,Telugu Filmnagar,Telugu Film News 2021,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Kamal Haasan Tests Positive For Covid 19,Kamal Haasan,Actor Kamal Haasan,Hero Kamal Haasan,Kamal Haasan Tests Po
సినిమా వార్తలు

'కమల్' కు కరోనా పాజిటివ్

గత రెండేళ్లలో కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత వణికించిందో చూశాం. ఎన్నో పరిశ్రమలు చాలా దెబ్బతిన్నాయి ఈ కరోనా ప్రభావం వల్ల. అలానే సినీ పరిశ్రమలు కూడా చాలా నష్టపోయాయి. ఎన్నో సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి. ఎన్నో వేల కోట్ల నష్టం జరిగింది. అలానే కరోనా వల్ల ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలానే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఇక గత కొద్దినెలలుగా పరిస్థితులు కాస్త సర్దుకోగా ఇప్పుడిప్పుడే సినిమాలు రిలీజ్ లు షూటింగ్ లు జరుగుతున్నాయి. అయితే మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కొంతమంది సెలబ్రిటీలు మళ్లీ కరోనా బారిన పడుతున్నారు. ఈనేపథ్యంలోనే విలక్షణ నటుడు కమల్ హాసన్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ముఖ్యమంత్రి జగన్ కు కమల్ హాసన్ ధన్యవాదాలు

కోట్లాది ప్రజలను తన గాన మాధుర్యంతో ఆకట్టుకున్న లెజెండరీ సింగర్, గానగంధర్వుడు ఎస్ పి బాలసుబ్రమణ్యం కు భారత దేశ అత్యున్నత "భారత రత్న "పురస్కారం అందజేయాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , భారత ప్రధాని నరేంద్ర మోదీ కి ఒక లేఖ రాసిన విషయం తెలిసిందే. బాలు కు భారతరత్న పురస్కారం పై విజ్ఞప్తి చేసిన జగన్ కు తమిళ సూపర్ స్టార్ , మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ తన మద్దతు తెలిపారు.

Team TFNవాట్సాప్

షేర్