కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kalyan Ram

ట్యాగ్ · 104 కథనాలు · పేజీ 6

సినిమా వార్తలు

యువరాణి గా కేథరిన్

మోడల్ ,సింగర్ , డ్యాన్సర్ కేథరిన్ ట్రెసా "శంకర్ ఐపిఎస్ "కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. కన్నడ , తమిళ పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కేథరిన్ "చమ్మక్ చల్లో "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఇద్దరమ్మాయిలతో ", "పైసా ", "రుద్రమదేవి ", "సరైనోడు ", నేనే రాజు నేనే మంత్రి " వంటి సూపర్ హిట్ మూవీస్ లో కేథరిన్ తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరించారు. కేథరిన్ ఇప్పుడు ఒక తెలుగు మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో కళ్యాణ్ రామ్ న్యూ లుక్

"బాలగోపాలుడు "మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు కళ్యాణ్ రామ్ పరిచయం అయ్యారు.సూపర్ హిట్ "అతనొక్కడే ", "హరే రామ్ ", "పటాస్ ", "118" మూవీస్ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి కళ్యాణ్ రామ్ పలు సక్సెస్ ఫుల్ మూవీస్ ను నిర్మించారు. హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ తో కలసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా "NTR 30 " మూవీ ని నిర్మించనున్నారు. కళ్యాణ్ రామ్ ఇప్పుడు హీరోగా రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

యాక్షన్ థ్రిల్లర్ లో కళ్యాణ్ రామ్..!

‘118’ లాంటి థ్రిల్లర్ తో హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఆ తర్వాత చేసిన ‘ఎంత మంచివాడవురా’ సినిమాతో హిట్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం మల్లాది వేణు డైరెక్షన్ లో తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది సమ్మర్ లో ఈ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేశారు కానీ.. కరోనా వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Mythri Movie Makers To Make A Movie With Kalyan Ram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Mythri Movie Makers,Kalyan Ram,Mythri Movie Makers Upcoming Movie With Kalyan Ram,Mythri Movie Makers Next Pr
సినిమా వార్తలు

క‌ళ్యాణ్ రామ్ తో మైత్రీ మూవీ మేక‌ర్స్ చిత్రం?

`శ్రీ‌మంతుడు`, `జ‌న‌తా గ్యారేజ్`, `రంగ‌స్థ‌లం`తో హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థగా పేరొందింది మైత్రీ మూవీ మేక‌ర్స్. అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు యువ క‌థానాయ‌కుల‌తోనూ సినిమాలు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రొడ‌క్ష‌న్ హౌస్... త్వ‌ర‌లో టాలెంటెడ్ స్టార్ నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ తో ఓ చిత్రాన్ని నిర్మించ‌బోతోంద‌ట‌. ఇప్ప‌టికే చ‌ర్చ‌లు పూర్త‌య్యాన‌ని... వ‌చ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్

షేర్