యువరాణి గా కేథరిన్

Catherine Teresa To Play The Princess,Catherine As Princess In Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Catherine,princess,kalyan Ram,Thuglak,Catherine Teresa,Heroine Catherine Teresa,Actress Catherine Teresa,Actress Catherine,Heroine Catherine,Catherine new Movie,Catherine Latest Movie,Heroine Catherine Teresa News Movie,Heroine Catherine Teresa To Play The Princess,Heroine Catherine Latest Movie Details On Cards,Heroine Catherine Upcoming Movie Details On Cards

మోడల్ ,సింగర్ , డ్యాన్సర్ కేథరిన్ ట్రెసా “శంకర్ ఐపిఎస్ “కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. కన్నడ , తమిళ పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కేథరిన్ “చమ్మక్ చల్లో “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ఇద్దరమ్మాయిలతో “, “పైసా “, “రుద్రమదేవి “, “సరైనోడు “, నేనే రాజు నేనే మంత్రి ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో కేథరిన్ తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరించారు. కేథరిన్ ఇప్పుడు ఒక తెలుగు మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై వశిష్ట మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా రెండు కాలాల నేపథ్యం లో “తుగ్లక్ “మూవీ తెరకెక్కనుంది. హీరో కళ్యాణ్ రామ్ ఈ మూవీ లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. “తుగ్లక్ “మూవీ లోని ఇద్దరు కథానాయికలలో ఒక కథానాయికగా కేథరిన్ ఎంపిక అయ్యారు. ఈ మూవీ లో కేథరిన్ వారియర్ క్వీన్ గా నటిస్తున్నారు. “తుగ్లక్ “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ త్వరలోనే రిలీజ్ కు
ప్లాన్ చేసింది. ఈ మూవీ తో పాటు హీరో కళ్యాణ్ రామ్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 − 1 =