కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

kalavathi song

ట్యాగ్ · 4 కథనాలు

check out the top ten tollywood lyrical video songs
సాంగ్

టాలీవుడ్ టాప్ లిరికల్ వీడియో సాంగ్స్ ఇవే

యూ ట్యూబ్ లో విడుదలైన 24గంటల్లో ఓ లిరికల్ వీడియో సాంగ్ ఎంత ఎక్కువ వ్యూస్ రాబట్టుకుంటే సాంగ్ అంతపెద్ద హిట్టు ఇప్పుడు అదే ట్రెండ్.టాలీవుడ్ లో 24గంటల్లో వ్యూస్ పరంగా టాప్ లో వున్న సాంగ్స్ ఓసారి చూస్తే అందులో సూపర్ స్టార్ మహేష్ బాబువే వరసగా 4పాటలు వున్నాయి.ఈ జాబితాలో గుంటూరు కారం నుండి వచ్చిన ధమ్ మసాలా 17.42మిలియన్ల వ్యూస్ తో మొదటి స్థానంలో ఉండగా కళావతి 14.78 మిలియన్ల వ్యూస్ తో రెండో స్థానంలో వుంది దీని తరువాత పెన్నీ సాంగ్ 16.38 మిలియన్ల వ్యూస్ తో అలాగే మ మ మహేశా 13.56మిలియన్ల వ్యూస్ తో 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నాయి.ఈమూడు పాటలు సర్కారు వారి పాట లోనివే.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Kalavathi Song Creates A New Record On Youtube, Kalavathi Song Creates A New Record On Youtube, Mahesh Babu Kalavathi Song, New Record On Youtube, Kalavathi Song, Mahesh Babu Movies, Mahesh Babu Latest Movie, Mahesh Babu Upcoming Movie, S
సాంగ్

2022 లో 237 మిలియన్ వ్యూస్ తో కళావతి సాంగ్ రికార్డ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ సర్కారు వారి పాట మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ మూవీ లో మహేష్ కామెడీ టైమింగ్‌ సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలిచింది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.కీర్తి సురేష్ నటన పరంగా తన గ్లామరస్ పెర్ఫార్మెన్స్‌తో…

Team TFNవాట్సాప్
Kalavathi Song from Sarkaru Vaari Paata Crosses 150 Million Plus Views
సాంగ్

'కళావతి' ఖాతాలో 150 మిలియన్..!

టాలీవుడ్ లో ప్రస్తుతం థమన్ హవా ఎంత నడుస్తుందో చూస్తూనే ఉన్నాం. తమ పాటలతోనే సినిమాలపై అంచనాలను పెంచేయడమే కాదు.. సినిమాను సగం హిట్ కూడా చేసేస్తున్నాడు. అల వైకుంఠపురం నుండి మొదలైన తన రికార్డుల పర్వం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. తను మ్యూజిక్ అందిస్తున్న అన్ని సినిమాల్లో పాటలు దాదాపు శ్రోతలను బాగా అలరిస్తున్నాయి. అంతేకాదు మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంటున్నాయి. ఇక సర్కారు వారి పాట సినిమా పాటలు కూడా ఓ రేంజ్ లో రెస్పాన్స్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Senior Actress Laya Dances For kalavathi song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Senior Actress Laya,Actress Laya,Laya Dances For kalavathi song,Actress Laya Dance On kalava
సాంగ్

"కళావతి" సాంగ్ కు సీనియర్ హీరోయిన్ లయ డ్యాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. “సర్కారు వారి పాట ” ఫస్ట్ సింగిల్ “కళావతి ” సాంగ్ ను చిత్ర యూనిట్ ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్ చేసింది. థమన్ ఎస్ స్వరకల్పనలో అనంత శ్రీరామ్ రచన ,సిద్ శ్రీరామ్ ఆలపించిన “కళావతి “మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.

Team TFNవాట్సాప్

షేర్