
ట్యాగ్ · 6 కథనాలు

పూల పై కాజల్ అగర్వాల్ ప్రేమ
పెళ్లి పీటలు ఎక్కబోతున్న కాజల్
కాజల్ అగర్వాల్ స్టన్నింగ్ లుక్
కాజల్ ఇన్ స్టాగ్రామ్ లో 15 మిలియన్ ఫాలోవర్స్
అందాల "చందమామ "

గౌతమ్ తో కాజల్ హోలీ సంబరాలు
సూపర్ హిట్ “చందమామ ” మూవీ తో గుర్తింపు పొందిన కాజల్ అగర్వాల్ 13 సంవత్సరాలుగా తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ కథానాయికగా రూపొందిన పలు తెలుగు , తమిళ మూవీస్ ఘనవిజయం సాధించాయి. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “(తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, “హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ ),”ముంబై సాగా “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు.
పూల పై కాజల్ అగర్వాల్ ప్రేమ
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు ", "ఇండియన్ 2", "హే సనామికా "తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో 16.6మిలియన్ ఫాలోవర్స్ ఉన్న కాజల్ సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
పెళ్లి పీటలు ఎక్కబోతున్న కాజల్
మొత్తానికి కరోనా సెలెబ్రిటీస్ సినిమా షూటింగ్స్ కు కలిసిరాలేదేమో కానీ పెళ్లిళ్లకు మాత్రం బాగానే కలిసొచ్చింది. టాలీవుడ్ లో మోస్ట్ బ్యాచిలర్స్ గా ఉన్న వాళ్ళకే పెళ్లిళ్లు అయిపోయాయి. రానా, నితిన్, నిఖిల్, సుజీత్ ఇలా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ వివాహం కూడా కన్ఫామ్ అయిపోయింది. ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటది కదా ఎవరిదో. ఇంకెవరిది కలువ కళ్ల సుందరి కాజల్ ది. గత కొద్దిరోజులుగా గౌతమ్ కిచ్లూ అనే వ్యాపార వేత్తను కాజల్ పెళ్లి చేసుకోబోతుందని.. కాజల్ పెళ్లి గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలపై కాజల్ నుండి ఇప్పటివరకూ ఎలాంటి రియాక్షన్ లేదు…
కాజల్ అగర్వాల్ స్టన్నింగ్ లుక్
తెలుగు , తమిళ భాషల స్టార్ హీరోలతో జంటగా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో కాజల్ బిజీగా ఉన్నారు. కాజల్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య ", తెలుగు , ఇంగ్లీష్ భాషలలో రూపొందుతున్న "మోసగాళ్ళు ", "ఇండియన్ 2", "హే సనామిక "(తమిళ ), ముంబై సాగా (హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు.
కాజల్ ఇన్ స్టాగ్రామ్ లో 15 మిలియన్ ఫాలోవర్స్
"లక్ష్మీ కళ్యాణం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ సక్సెస్ ఫుల్ "చందమామ " మూవీ తో గుర్తింపు పొంది తెలుగు , తమిళ స్టార్ హీరోలకు జంటగా నటించి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో నటిస్తూ కాజల్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం పలు మూవీస్ లో నటిస్తూ కాజల్ బిజీగా ఉన్నారు.
అందాల "చందమామ "
"లక్ష్మీ కళ్యాణం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ సూపర్ హిట్ "చందమామ " మూవీ తో గుర్తింపు పొందారు. తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కాజల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. కాజల్ ప్రస్తతం "ఆచార్య ", "మోసగాళ్ళు ", "ఇండియన్ 2 ", "హే సినమిక "(తమిళ ), "ముంబై సాగ "(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు.