కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Jr NTR Upcoming Film Updates

ట్యాగ్ · 4 కథనాలు

Young Tiger Jr NTR Opens Up About Bollywood Projects,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Jr NTR,Jr NTR Latest News,Jr NTR New Movie News,Jr NTR Upcoming Film Updates,Jr NTR Op
సినిమా వార్తలు

హిందీ మూవీ ఆఫర్స్ కోసం చూస్తున్నా..!

దర్శకధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందిన చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో వస్తున్న సినిమా కావ‌డంతో ఆర్ఆర్ఆర్ పై మొదటినుండే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అందుకే కేవలం తెలుగులోనే కాదు.. దేశం మొత్తం ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో చిత్రయూనిట్ చాలా బిజీగా ఉంది. గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇక రాజమౌళి కాబట్టి ఎన్టీఆర్-చరణ్ కూడా నో చెప్పకుండా ప్రమోషన్స్ లో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆటనాది..కోటి మీది

ఇప్పటికే బుల్లి తెరపై బిగ్ బాస్ కు యాంకరింగ్ చేసి అలరించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక ఇప్పుడు మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు షో కు ఎన్టీఆర్ హోస్ట్ గా చేయనున్నాడు. మొదటి మూడు సీజన్లకి కింగ్‌ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించగా, 2017లో వచ్చిన నాలుగో సీజన్‌కి మాత్రం మెగాస్టార్‌ చిరంజీవి హోస్ట్‌గా చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా చేయనున్నాడు. ఇక తాజాగా ఈ షో ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. మరికొద్ది రోజుల్లో ఈ షో ప్రారంభం కానుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో "#NTR30" మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ "KGF చాప్టర్ 1" కన్నడ మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందనుందనే వార్తలు చాలా కాలం గా వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
Jr NTR Teams Up With Asuran Movie Director,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Jr NTR,Asuran Movie Director,Asuran Movie,Jr NTR Latest News,Jr NTR New Movie News,Jr NTR Upcoming Film Updates,Jr NTR
సినిమా వార్తలు

`అసుర‌న్` ద‌ర్శ‌కుడితో య‌న్టీఆర్?

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ ప్ర‌స్తుతం `డైరెక్ట‌ర్ నంబ‌ర్ వ‌న్` రాజ‌మౌళి రూపొందిస్తున్న `ఆర్ ఆర్ ఆర్`తో బిజీగా ఉన్నాడు. 2021 సంక్రాంతికి ఈ పేట్రియాటిక్ డ్రామా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఈలోపే సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ మూవీని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు య‌న్టీఆర్. `అయిన‌ను పోయి రావాలె హ‌స్తిన‌కు` పేరుతో ఈ సినిమా రూపొంద‌నుంద‌ని టాక్. అంతేకాదు.. మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కి కూడా తార‌క్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని వినిపిస్తోంది.

Team TFNవాట్సాప్

షేర్