కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Jaanu Telugu Movie

ట్యాగ్ · 5 కథనాలు

ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాలి..!
సినిమా వార్తలు

ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాలి..!

ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాలి అని అంటున్నాడు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే... దిల్ రాజు నిర్మాతగా తమిళ్ లో సూపర్ హిట్ అయిన '96' సినిమా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. 'జాను' టైటిల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ టైటిల్ విషయంలోనే దిల్ రాజు ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాడు.

TFN Adminవాట్సాప్
Everyone Will Get Connected With Jaanu Movie Says Dil Raju,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Dil Raju,Jaanu Movie,Jaanu,Jaanu Telugu Movie,Jaanu Movie Updates,Jaanu Telugu Movie Latest News,Dil R
సినిమా వార్తలు

'జాను' చిత్రంతో ప్రతి ఒక్క‌రూ క‌నెక్ట్ అవుతారు - దిల్‌రాజు

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ 'జాను'. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈసంద‌ర్భంగా మంగ‌ళ‌వారం వైజాగ్‌లో జ‌రిగిన గ్రాండ్ ప్రీరిలీజ్ కార్య‌క్ర‌మంలో...

TFN Adminవాట్సాప్
Jaanu Run Time Details Are Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Jaanu,Jaanu Movie,Jaanu Telugu Movie,Jaanu Movie Updates,Jaanu Telugu Movie Latest News,Samantha,Sharwanand
సినిమా వార్తలు

`జాను` ర‌న్ టైమ్ డిటైల్స్

త‌మిళ‌నాట ఘ‌న‌విజ‌యం సాధించిన `96`.. తెలుగులో `జాను` పేరుతో రూపొందిన సంగ‌తి తెలిసిందే. శ‌ర్వానంద్, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ని మాతృక ద‌ర్శ‌కుడు సి. ప్రేమ్ కుమార్ రూపొందించాడు. `దిల్` రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ఒరిజిన‌ల్ వెర్ష‌న్ కి బాణీలు అందించిన గోవింద్ వ‌సంత సంగీత‌మందించాడు.

Team TFNవాట్సాప్
Jaanu, Jaanu Movie, Jaanu Movie Songs, Jaanu Songs, Jaanu Telugu Movie, Jaanu Telugu Movie Songs, Latest Telugu Movies News, Life of Ram Video Song, Life of Ram Video Song From Jaanu Out Now, Samantha, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywo
సాంగ్

'జాను' - 'ది లైఫ్ ఆఫ్ రామ్' వీడియో సాంగ్ రిలీజ్

శ‌ర్వానంద్, స‌మంత జంట‌గా 96 రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ కు కూడా త‌మిళ వెర్ష‌న్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఈ మధ్య విడుదల చేసిన టీజర్ కు ట్రయిలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక పాటలకు కూడా మంచి స్పందన లభిస్తుంది. ''ప్రాణం నా ప్రాణం'', ''ఊహలే ఊహలే'' పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. ''ది లైఫ్ ఆఫ్ రామ్'' వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
'జాను' రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు
సినిమా వార్తలు

'జాను' రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు

శ‌ర్వానంద్, స‌మంత జంట‌గా 96 రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ కు కూడా త‌మిళ వెర్ష‌న్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఈ మధ్య విడుదల చేసిన టీజర్ కు ట్రయిలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

TFN Adminవాట్సాప్

షేర్