ట్యాగ్ · 4 కథనాలు
ఇలియానా అభిమతం
కింగ్ నాగార్జున కు జోడీగా ఇలియానా ?

స్పోర్ట్స్ యాంకర్ గా ఇలియానా ?
సింగిలా?.. రిలేషనా? ఇలియానా సూపర్ కౌంటర్
దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. పోకిరి సినిమాతో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగి అప్పట్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్.. గోవా బ్యూటీ ఇలియానా. తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించి చాలా కాలం పాటు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది.
ఇలియానా అభిమతం
సక్సెస్ ఫుల్ "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ఇలియానా పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తరుణంలోనే సూపర్ హిట్ "బర్ఫీ "మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించి హిందీ మూవీస్ తో బిజీ అయ్యి టాలీవుడ్ కు దూరం అయ్యారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన ఇలియానా ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ హీరోగా రూపొందుతున్న "ది బిగ్ బుల్ " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
కింగ్ నాగార్జున కు జోడీగా ఇలియానా ?
కింగ్ నాగార్జున ప్రస్తుతం నూతన దర్శకుడు సోలోమెన్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున ఇప్పుడు రెండు సినిమాలను లైన్ లో పెట్టారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ "సోగ్గాడే చిన్ని నాయనా " మూవీ సీక్వెల్ "బంగార్రాజు", మరొకటి సక్సెస్ ఫుల్ "గరుడవేగ" మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందే మూవీ. అజయ్ దేవగన్ హీరోగా రూపొందిన యాక్షన్ క్రైమ్ ఫిల్మ్ బ్లాక్ బస్టర్ "రైడ్ " బాలీవుడ్ మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందనుంది. "రైడ్ " బాలీవుడ్ మూవీ లో హీరోయిన్ గా నటించిన ఇలియానా ను తెలుగు వెర్షన్ కు కూడా ఎంపిక చేయాలని ప్లాన్ చేసి ఆమె తో సంప్రదింపులు జరుపుతున్నట్టు…

స్పోర్ట్స్ యాంకర్ గా ఇలియానా ?
బ్లాక్ బస్టర్ "దేవదాసు" మూవీ తో గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో ప్రవేశించారు. ఇలియానా హీరోయిన్ గా నటించిన పోకిరి, రాఖీ, జల్సా, కిక్ , జులాయి మూవీస్ ఘనవిజయం సాధించాయి. సూపర్ హిట్ మూవీ "బర్ఫీ" హిందీ మూవీ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఇలియానా ,హిందీ మూవీస్ తో బిజీ అయ్యి తెలుగు మూవీస్ లో నటించలేదు. 6 సంవత్సరాల తరువాత రవితేజ హీరోగా రూపొందిన "అమర్ అక్బర్ ఆంటోని " మూవీ తో టాలీవుడ్ కు ఇలియానా రీ ఎంట్రీ ఇచ్చారు.