
ట్యాగ్ · 6 కథనాలు


హిట్ 3 టీజర్ అప్డేట్

హిట్ 3 షూటింగ్‌లో జాయిన్ అయిన శ్రీనిధి శెట్టి

అర్జున్ సర్కార్.. అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

హిట్ 3 టీజర్ రిలీజ్.. యాక్షన్‌తో అదరగొట్టిన నాని
నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ హిట్: ది 3rd కేస్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. విజనరీ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సిరీస్‌లో మూడవ భాగంగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్‌లకు అద్భుతమైన స్పందనతో భారీ అంచనాలను నెలకొల్పింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

హిట్ 3 టీజర్ అప్డేట్
హ్యాట్రిక్ విజయాలతో పీక్ ఫామ్ లో వున్న నేచురల్ స్టార్ నాని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా హిట్ 3.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.హిట్ సిరీస్ లో భాగంగా హిట్ 2 కి సీక్వెల్ గా వస్తుంది ఈసినిమా.ఇందులో నాని, అర్జున్ సర్కార్ పాత్రలో రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.ఇక ఈసినిమా నుండి పవర్ ఫుల్ అప్డేట్ రానుంది.నాని బర్త్ డే సందర్భంగా ఈనెల 24 న హిట్ 3 టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించనున్నారు.

హిట్ 3.. రిపబ్లిక్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్, రిపబ్లిక్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని యూనిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ వేగంగా సాగుతోంది.

హిట్ 3 నుంచి.. నాని న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్
నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ HIT: The 3rd Case. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు, కొద్ది రోజుల క్రితం కాశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు మేకర్స్.

హిట్ 3 షూటింగ్‌లో జాయిన్ అయిన శ్రీనిధి శెట్టి
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన తన 32వ సినిమాగా 'హిట్: ది థర్డ్ కేస్'లో నటిస్తున్నారు. ఇందులో నాని మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.

అర్జున్ సర్కార్.. అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
'సరిపోదా శనివారం' సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేచురల్ స్టార్ నాని అప్పుడే తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేసాడు. బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ ‘హిట్’ సిరీస్ చిత్రాలలో భాగంగా మూడో సినిమాగా తెరకెక్కుతోన్న 'హిట్ 3: ది థర్డ్ కేస్' మూవీలో ఆయన నటిస్తున్నాడు. నాని 32వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ టీజర్‌ని గురువారం విడుదల చేశారు.