
ట్యాగ్ · 27 కథనాలు · పేజీ 2


బాహుబలి ఈవెంట్ స్పీచ్ పై శేష్ క్లారిటీ

క్షణం తరువాత నేను తీసుకున్న నిర్ణయం అదే


కన్ఫామ్ హిందీ లో కూడా హిట్2

హిట్ 2 సెన్సార్ కంప్లీట్

HIT :ది సెకండ్ కేస్ సక్సెస్ పై హీరో నాని స్పందన
హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ HIT :ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో ఘనవిజయం సాధించింది. హీరో అడివి శేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఊహించని ట్విస్ట్స్, చక్కని స్క్రీన్ ప్లే తో ఓ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా HIT2 మూవీ ని తెరకెక్కించి డైరెక్టర్ శైలేష్ కొలను ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

బాహుబలి ఈవెంట్ స్పీచ్ పై శేష్ క్లారిటీ
టాలీవుడ్ టాలెండెట్ నటుల్లో అడివి శేష్ ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. తాజాగా తను నుండి వచ్చిన సినిమా హిట్ 2. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య నేడు రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా హిట్ 2 ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు అడివి శేష్. ఈనేపథ్యంలోనే అడివి శేష్ బాహుబలి ఈవెంట్ లో జరిగిన ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు.

క్షణం తరువాత నేను తీసుకున్న నిర్ణయం అదే
టాలీవుడ్ లో ఉన్న టాలెండెట్ హీరోల్లో అడివి శేష్ పేరు ముందు వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే వరుస సినిమాలతో సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ ఇలా వరుస విజయాలను అందుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇప్పుడు మరో థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా హిట్ 2. ఈసినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్లోనే రికార్డ్ క్రియేట్ చేసిన HIT :ది సెకండ్ కేస్
హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్ , మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ HIT :ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. భానుచందర్ , రావు రమేష్ , పోసాని , తనికెళ్ళ భరణి , కోమలీ ప్రసాద్ ముఖ్యపాత్రలలో నటించారు. జాన్ స్టీవర్ట్ ఎదురి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన HIT :ది సెకండ్ కేస్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

కన్ఫామ్ హిందీ లో కూడా హిట్2
థ్రిల్లర్ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటారు. అందుకే ప్రస్తుతం అయితే వాటి హవానే ఎక్కువగా నడుస్తుందని కూడా చెప్పొచ్చు. ప్రేక్షకుడిని ఆద్యంతం ఉత్కంఠతను కలుగచేసే కథ, అందులో ట్విస్ట్ వు ఉంటే చాలు సినిమా హిట్టే. ఇక హిట్ సినిమా కూడా థ్రిల్లర్ సినిమానే. ఈసినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా వస్తుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో మొదట శైలేష్ కొలను నటిస్తే ఇప్పుడు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా కనిపిస్తున్నాడు. ఇక ఈసినిమాలో పలువురి హత్య కేసులను అడివి శేష్ సాల్వ్ చేయనున్నాడు.

హిట్ 2 సెన్సార్ కంప్లీట్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా హిట్ 2. శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న థ్రిల్లర్ మూవీ ఇది. ఈసినిమా సూపర్ హిట్ అయిన హిట్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. దీంతో ఈసీక్వెల్ పై కూడా భారీ అంచనాలే పెరిగాయి. దీనికితోడు ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ అందిస్తూ సినిమాపై ఆసక్తిని మరింతపెంచారు. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈసినిమాకు ఏ సర్టిఫికెట్ అందించారు సెన్సార్ బృందం. సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి హత్యల నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి కేవలం 18 ఏండ్లు పైబడిన వారు మాత్రమే చూడాలంటూ ఏ సర్టిఫికేట్ ను…

HIT :ది సెకండ్ కేస్ మూవీ ట్రైలర్ పై కింగ్ నాగార్జున ప్రశంసలు
హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్ , మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ HIT :ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. భానుచందర్ , రావు రమేష్ , పోసాని , తనికెళ్ళ భరణి , కోమలీ ప్రసాద్ ముఖ్యపాత్రలలో నటించారు. జాన్ స్టీవర్ట్ ఎదురి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.