ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డ్ క్రియేట్ చేసిన HIT :ది సెకండ్ కేస్

Hit 2 Movie Record Advance Bookings In Overseas, Hit 2 Record Advance Bookings In Overseas, Hit 2 Movie Overseas Advance Bookings, HIT: The Second Case, Adivi Sesh, Meenakshi Chaudhary, Komalee Prasad, Tanikella Bharani, Rao Ramesh, Sailesh Kolanu, Adivi Sesh Latest Movie, Adivi Sesh Upcoming Movie, Adivi Sesh Movies, Hit 2, Hit 2 2022, Hit 2 Movie, Hit 2 Telugu Movie, Hit 2 Update, Hit 2 News, Hit 2 Latest News, Hit 2 New Update, Hit 2 Movie Live Updates, Hit 2 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్ , మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ HIT :ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. భానుచందర్ , రావు రమేష్ , పోసాని , తనికెళ్ళ భరణి , కోమలీ ప్రసాద్ ముఖ్యపాత్రలలో నటించారు. జాన్ స్టీవర్ట్ ఎదురి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన HIT :ది సెకండ్ కేస్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ అంచనాలతో రిలీజ్ కానున్న HIT :ది సెకండ్ కేస్ మూవీ ఓవర్సీస్ లో భారీగా రిలీజ్ కానుంది. ప్రీమియర్స్ అడ్వాన్ బుకింగ్స్ తో 2 లక్షల డాలర్స్ కలెక్ట్ చేసి ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. వరుస సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అడివి శేష్ సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఉందని మరోసారి హిట్ సెకండ్ కేస్ నిరూపిస్తోంది. HIT :ది సెకండ్ కేస్ మూవీ సక్సెస్ తో అడివి శేష్ డబుల్ హ్యాట్రిక్ మూవీస్ తో రికార్డ్ క్రియేట్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 20 =