
ట్యాగ్ · 4 కథనాలు


నలుగురు హీరోయిన్స్ తో 'పాగల్'..!

డబ్బింగ్ పూర్తిచేసుకున్న'పాగల్'

"పాగల్ " మూవీ రిలీజ్ పై విశ్వక్ సేన్ క్లారిటీ

ఆగష్ట్ లో 'పాగల్' రిలీజ్ ప్లాన్
యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘హిట్’ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు ‘పాగల్’ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక కరోనా కారణంగా పాగల్ మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలను చిత్రబృందం కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా థియేటర్ల ఓపెన్ అయిన వెంటనే రానుందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా సినిమాలు విడుదలకు లైన్ లో ఉండగా.. ఈ సినిమాను కూడా తొందరగానే రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆగష్ట్ ఫస్ట్ వీక్ లేేదా సెకండ్ వీక్ లో సినిమాను రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ చూస్తున్నట్టు…

నలుగురు హీరోయిన్స్ తో 'పాగల్'..!
ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా 'పాగల్' సినిమా చేస్తున్నాడు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

డబ్బింగ్ పూర్తిచేసుకున్న'పాగల్'
నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా 'పాగల్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

"పాగల్ " మూవీ రిలీజ్ పై విశ్వక్ సేన్ క్లారిటీ
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , లక్కీ మీడియా బ్యానర్స్ పై నరేష్ కుప్పిలి దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా రూపొందిన "పాగల్ "మూవీ ఏప్రిల్ 30 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. సిమ్రాన్ చౌదరి , నివేత పేతురాజ్ కథానాయికలు. మురళీ శర్మ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. రధాన్ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.