డబ్బింగ్ పూర్తిచేసుకున్న’పాగల్’

Actor Vishwak Sen Completes Dubbing For His Upcoming Movie Paagal,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vishwak Sen Paagal Dubbing Finished,Vishwak Sen,Actor Vishwak Sen,Hero Vishwak Sen,Vishwak Sen Movies,Hero Vishwak Sen Latest News,Vishwak Sen Latest Movie,Vishwak Sen Movie Updates,Paagal,Paagal Movie,Paagal Film,Paagal Telugu Movie,Paagal Update,Paagal Movie Update,Paagal Movie Latest Updates,Paagal Movie News,Paagal Movie Latest News,Vishwak Sen New Movie,Vishwak Sen Latest Movie,Vishwak Sen Paagal,Vishwak Sen Paagal Movie,Vishwak Sen Paagal Dubbing,Vishwak Sen Completes Dubbing For Paagal,Vishwak Sen Paagal Dubbing Completed,Vishwak Sen Paagal Movie Dubbing,Vishwak Sen New Movie Dubbing,Vishwak Sen Completes Paagal Dubbing,Paagal Movie Latest Update,Vishwak Sen Paagal Dubbing,Hero Vishwak Sen Completes Dubbing For Paagal,Nivetha Pethuraj,Simran Chowdhury,Actor Vishwak Sen Completes Dubbing For Paagal,#Paagal

నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ‘పాగల్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మరోవైపు ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈనేపథ్యంలోనే విశ్వక్ సేన్ తన డబ్బింగ్ పూర్తి చేసుకున్నాడు. ఈవిషయాన్ని తనే స్వయంగా చెప్పాడు. డబ్బింగ్ థియేటర్ లో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ పాగల్ షూటింగ్ దాదాపు పూర్తయిందని తెలిపాడు.

టాలెంటెడ్ యాక్ట్రస్ నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. తీరా అనే పాత్రలో నివేదా నటిస్తుంది.ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా ప‌తాకాల‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రధాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − one =