కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Harish Shankar PSPK28

ట్యాగ్ · 4 కథనాలు

A Power Packed Announcement About Pawan Kalyan and Harish Shankar New Movie Will Be Out Tomorrow,PSPK New Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Pawan Kalyan Movies,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan New Movie,Pawan Kal
సినిమా వార్తలు

పవన్-హరీష్ మూవీ నుండి పవర్ ప్యాక్డ్ అనౌన్స్ మెంట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే సాగర్ చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా తరువాత వెంటనే ఇప్పటికే షూటింగ్ సగం పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నాడు. ఈసినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈసినిమా తరువాత హరీష్ శంకర్ తో మరో సినిమా చేయనున్నడు పవన్. ఇప్పటికే ఈసినిమా నుండి పలు అప్ డేట్స్ వచ్చాయి. ఇటీవలే పవన్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
PSPK28 An Interesting Update About Power Star Pawan Kalyan and Harish Shankar Upcoming Movie Is Out,PSPK New Movie Update,Pawan Kalyan And Harish Shankar Film Titled Bhagath Singh,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Pawan Kalyan Movies,Pawan Ka
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ న్యూ మూవీ అప్ డేట్

బ్లాక్ బస్టర్ “వ‌కీల్ సాబ్” చిత్రంతో వెండితెర‌కు రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్ర‌స్తుతం “భీమ్లా నాయక్”మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు . ఈ మూవీ తో పాటు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న”హరిహ‌ర వీర‌మ‌ల్లు” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హ‌రీష్ శంక‌ర్ , సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మూవీస్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ తమ మూవీస్ అప్ డేట్స్ రిలీజ్ చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

Team TFNవాట్సాప్
Power Star Pawan Kalyan and Harish Shankar Upcoming Movie Creates New Buzz In Tollywood,Pawan Kalyan And Harish Shankar Film Titled Bhagath Singh,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Pawan Kalyan Movies,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan
సినిమా వార్తలు

పవన్-హరీష్ మూవీ టైటిల్, రోల్ పై ఇంట్రెస్టింగ్ బజ్

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉండగా ఈసినిమా అయి పోయిన తరువాత క్రిష్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నాడు. ఈరెండు సినిమాల తరువాత సురేందర్ రెడ్డి, అలానే హరీష్ శంకర్ తో సినిమాలు లిస్ట్ లో ఉండగా. రీసెంట్ గానే పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈరెండు సినిమాల నుండి కూడా అప్ డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్
PSPK 28 Movie Team Wishes Power Star Pawan Kalyan On His Birthday With Pre Look Poster,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Pawan Kalyan Birthday,Happy Birthday Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan N
ఫస్ట్ లుక్

'PSPK 28' జాతర షురూ

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వరుస అప్ డేట్స్ తో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాల అప్‌‌డేట్స్‌ వచ్చాయి. ‘భీమ్లా నాయక్’, ‘హరి హర వీర మల్లు’, సురేందర్ రెడ్డి సినిమాల అప్ డేట్లు ఇప్పటికే రాగా.. ఇప్పుడు హరీష్ శంకర్ సినిమా అప్ డేట్ కూడా వచ్చేసింది.

TFN Adminవాట్సాప్

షేర్