పవన్-హరీష్ మూవీ టైటిల్, రోల్ పై ఇంట్రెస్టింగ్ బజ్

Power Star Pawan Kalyan and Harish Shankar Upcoming Movie Creates New Buzz In Tollywood,Pawan Kalyan And Harish Shankar Film Titled Bhagath Singh,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Pawan Kalyan Movies,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movies,Pawan Kalyan Upcoming Movies,Pawan Kalyan Movie Updates,Pawan Kalyan Birthday Special Updates,Pawan Kalyan Birthday Special,PSPK28,PSPK28 Movie,PSPK28 Telugu Movie,PSPK28 Movie Update,PSPK28 Movie Updates,PSPK28 Update,PSPK28 Latest Updates,PSPK28 Poster,PSPK28 Pre Look,PSPK28 Movie Pre Look,Pawan Kalyan And Harish Shankar Movie,Pawan Kalyan And Harish Shankar New Movie,Pawan Kalyan PSPK28,Pawan Kalyan PSPK28 Movie,Harish Shankar PSPK28,Pawan Kalyan PSPK28 Update,Pawan Kalyan 28,Pawan Kalyan 28th Movie,Pawan Kalyan Upcoming Movies,Pawan Kalyan New Movies,Pawan Kalyan's Next Title Bhavadeeyudu Bhagat Singh,Pawan Kalyan A Nationalist In Harish Shankar Film,Pawan Kalyan-Harish Shankar's Film Title,Bhavadeeyudu Bhagat Singh For Pawan Harish Shankar's Film,Bhavadeeyudu Bhagat Singh,Bhavadeeyudu Bhagat Singh Movie,Pawan Kalyan-harish Shankar Movie Titled Bhavadeeyudu Bhagat Singh,Powerful Title For Pawan And Harish Movie PSPK28,PSPK28 Pawan Kalyan,Harish Shankar Bhavadeeyudu Bhagat Singh,PSPK28 Update,PSPK28 Movie Title,PSPK28 Title,PSPK28 Movie Title Bhavadeeyudu Bhagat Singh,#PawanKalyan28,#PSPK28

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉండగా ఈసినిమా అయి పోయిన తరువాత క్రిష్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నాడు. ఈరెండు సినిమాల తరువాత సురేందర్ రెడ్డి, అలానే హరీష్ శంకర్ తో సినిమాలు లిస్ట్ లో ఉండగా. రీసెంట్ గానే పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈరెండు సినిమాల నుండి కూడా అప్ డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు హరీష్ శంకర్ – పవన్ సినిమా గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈసినిమా టైటిల్, పవన్ రోల్ పై పలు వార్తలు వినిపిస్తున్నాయి. ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఈసినిమా కోసం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా పవన్ ఈసినిమాలో నేషనలిస్ట్ గా కనిపస్తాడని అంటున్నారు. మరి గతంలో సంచారి అనే టైటిల్ తెరపైకి వచ్చింది. వీటిలో ఏ టైటిల్ ను సెలక్ట్ చేస్తారో.. అసలు ఇవి కాక వేరే ఇంకేదైనా టైటిల్ ను పెడతారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా హరీష్ శంకర్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =