కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Harish Shankar Latest Tweet

ట్యాగ్ · 4 కథనాలు

Director Harish Shankar Says I Will Watch Aay As Soon As Possible,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Narne Nithin,Aay,Aay Movie,Aay Telugu Movie,Aay Movie Updates,Aay Movi
సినిమా వార్తలు

అతి త్వరలో ఆయ్ చూస్తా -హరీష్ శంకర్

నిన్న రిలీజైన సినిమాల్లో అన్నికంటే ఎక్కవగా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్న సినిమా ఆయ్.మ్యాడ్ ఫేమ్ నార్నె నితిన్ హీరోగా నటించిన ఈసినిమా గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో తెరకెక్కింది.ఇందులో కామెడీ అలాగే చివరి 20నిమిషాలుహైలైట్ అయ్యాయి.ఈసినిమా చూసినా వారందరు బాగుందని అంటున్నారు.దాంతో చిన్న సినిమా గా వచ్చిన ఆయ్ ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.అంజి మణిపుత్ర ఈసినిమాను డైరెక్ట్ చేయగా గీతా ఆర్ట్స్ నిర్మించింది.

Mahender Reddyవాట్సాప్
Director Harish Shankar Thanks Ravi Teja as he is Working with Severe Neck Pain
సినిమా వార్తలు

రవితేజ డెడికేషన్‌కి హరీష్ శంకర్ ఫిదా

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ డెడికేషన్‌కి హ్యాట్సాఫ్ అని చెప్పారు టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్. ఆయన దర్శకత్వంలో రవితేజ హీరోగా 'మిస్టర్ బచ్చన్‌' అనే చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్ సమయంలో రవితేజ తీవ్రమైన మెడ నొప్పితో బాధపడ్డారు. అయినాసరే షూటింగ్ నిలిపివేయకుండా అలానే కంటిన్యూ చేశారు. దీంతో షెడ్యూల్ మేరకు సన్నివేశాల చిత్రీకరణ సాఫీగా జరిగింది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు హరీష్ శంకర్ రవితేజ డెడికేషన్‌కి ఫిదా అయ్యారు.

Srikanth Mవాట్సాప్
Sai Dharam Tej Is Fit and Healthy Says Director Harish Shankar,Sai Dharam Tej’s Health,Sai Dharam Tej Health News,Sai Dharam Tej News,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Sai Dharam Tej,Sai Dharam Tej Movies,Sai Dharam Tej New Movie,Sai Dharam
సినిమా వార్తలు

'సాయి తేజ్' ఫిట్ గా ఉన్నాడు..!

మెగా హీరో సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం, రెండు మూడు వారాలు హాస్పిటల్ లోనే ఉండటం, రీసెంట్ గా డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే కదా. దసరా పండుగ రోజు సాయి తేజ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. అందుకుగాను మెగా కాంపౌండ్ మొత్తం సాయ్ తేజ్ కు వెల్ కమ్ చెప్పారు. అంతేకాదు తేజ్ హెల్త్ అప్ డేట్స్ కూడా మెగా హీరోలు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సాయి తేజ్ ను కలువగా తాాజాగా హరీష్ శంకర్ కూడా తేజ్ ను కలవడం జరిగింది. ఈ విషయాన్ని హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. నా బ్రదర్ సాయ్ తేజ్ ను కలవడం జరిగింది.. తను చాలా ఫిట్ గా ఉన్నాడు.. ఈ విషయం పంచుకుంటున్నందుకు చాలా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాలు విషయంలో నేషనల్ మీడియాపై హరీష్ కౌంటర్

క‌రోనా కార‌ణంగా ఎంజీఎం ఆసుప‌త్రిలో చేరిన బాలు చికిత్స పొందుతూ క‌న్నుమూసిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యా హ్నం 1:04 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఇక నేడు తిరువ‌ళ్ళూరు జిల్లా తామ‌రైపాక్కం ఫాం హౌజ్‌లో అంత్య క్రియలు నిర్వ‌హించారు.

TFN Adminవాట్సాప్

షేర్