కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Happy Birthday Kamal Haasan

ట్యాగ్ · 5 కథనాలు

Kamal Haasan's Birthday Celebrations Super Stars Shivanna, Aamir Khan, Suriya and Vishnu Vishal in Single Frame
సినిమా వార్తలు

కమల్ హాసన్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఒకే ఫ్రేమ్‌లో సందడి చేసిన సూపర్ స్టార్స్

'ఉలగనాయగన్' కమల్ హాసన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. మంగళవారం చెన్నైలో జరిగిన ఈ వేడుకలో భారతీయ చిత్ర పరిశ్రమలోని వివిధ భాషలకు చెందిన పలువురు సూపర్ స్టార్స్ హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ మరియు ఆయన కుమార్తెలు ఈ సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, శాండల్ వుడ్ నుంచి శివన్న (శివ రాజ్ కుమార్), మాలీవుడ్ నుంచి దుల్కర్ సల్మాన్ హాజరవగా.. అలాగే కోలీవుడ్ నుంచి స్టార్ హీరోలు విజయ్, సూర్య, జయం రవి, శివ కార్తికేయన్, విష్ణు విశాల్ తదితరులతో పాటు సీనియర్ నటి ఖుష్బూ, సీనియర్ హీరో ప్రభు మరియు ఆయన కుమారుడు యంగ్ హీరో విక్రమ్ ప్రభు పాల్గొన్నారు. ఇంకా ప్రముఖ…

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Team Birthday Wishes To Kamal Haasan
సినిమా వార్తలు

కమల్ కు కల్కి టీం బర్త్ డే విషెస్

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క సినీ లవర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఇప్పటివరకూ రానీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా కోసం ఇప్పటినుండే వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు నాగ్ అశ్విన్.

TFN Adminవాట్సాప్
jr ntr birthday wishes to kamal haasan
సినిమా వార్తలు

కమల్ కు దేవర బర్త్ డే విషెస్

విలక్షణ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్ నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తన కొత్త సినిమాల నుండి ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ను ఇస్తు అప్ డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే మణిరత్నం సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ అప్ డేట్ వచ్చేసింది. థగ్ లైఫ్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఈసినిమాతో పాటు ఇండియన్ 2 సినిమా కూడా చేస్తున్నాడు. ఇంకా పలు సినిమాలు లైనప్ లో ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Kamal Haasan Starrer Vikram Movie First Glance Is Out Now,VIKRAM - The First Glance,Kamal Haasan 232,Anirudh Ravichander,Vikram The First Glance,Kamal Haasan Vikram The First Glance,Vikram Movie Update,Vikram Update,Vikram Updates,HBD Ulaganayagan,Vi
ట్రైలర్ & టీజర్

కమల్ 'విక్రమ్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

ఖైదీ, మాస్టర్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుందని ఇప్పటికే అర్థమైంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Shruti Haasan Sends Out Birthday Wishes To Her Father Kamal Haasan On Instagram
సినిమా వార్తలు

డాడీ బర్త్ డే కు శృతి స్వీట్ విషెస్

బాలనటుడిగా "కలత్తూర్ కన్నమ్మ " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన కమల్ హాసన్ దక్షిణాది భాషలతో పాటు హిందీ, బెంగాలీ బాషలలో 230 మూవీస్ కు పైగా నటించారు. పలు భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి కమల్ హాసన్ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. యాక్టర్ , రైటర్ , డ్యాన్సర్ , కొరియోగ్రాఫర్ , లిరిసిస్ట్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ గా చిత్ర పరిశ్రమకు 6 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న కమల్ హాసన్ ను పద్మశ్రీ , పద్మభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.

Team TFNవాట్సాప్

షేర్