కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hanuman Movie Songs

ట్యాగ్ · 4 కథనాలు

hanuman movie third single release date fixed
సాంగ్

హనుమాన్ మూడోసాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

అ!, కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. సూపర్ హీరోస్ నేపథ్యంలో తేజ సజ్జా హీరోగా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా వచ్చే ఏడాది పొంగల్ రేసులో దిగనుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను అలానే హనుమాన్ చాలీసా ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Hanuman Next Song out on NOV 14th
సాంగ్

హనుమాన్ నుండి సాంగ్ రానుంది

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా హనుమాన్.తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు.ఈసినిమా సంక్రాంతి బరిలో నిలిచింది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా లోని సూపర్ హీరో హనుమాన్ అనే సాంగ్ ను రేపు సాయంత్రం 5:04 గంటలకు విడుదలచేయనున్నారు. విజువల్ ప్రెజెంటేషన్ పరంగా ఇది ఎక్సయిటింగ్ ఫ్యాన్సీ నెంబర్ గా ఉంటుంది. ఈసందర్భంగా విడుదల చేసిన సినిమాలోని పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
hanuman chaleesa relesed from hanuman movie
సినిమా వార్తలు

హనుమాన్ మూవీ నుండి హనుమాన్ చాలీసా రిలీజ్

విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా హనుమాన్. `హ‌నుమాన్‌` ఓ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో సోషియో ఫాంటసీగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా.. టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ ను…

TFN Adminవాట్సాప్
Hanuman Movie Team at Ayodhya,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Hanuman,Hanuman Movie,Hanuman Telugu Movie,Hanuman Movie Updates,Hanuman Movie Latest News,Hanuman Team at
సినిమా వార్తలు

శ్రీరాముడి దీవెనలకై అయోధ్యకు హనుమాన్ మూవీ టీమ్

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా , అమృత అయ్యర్ ప్రధాన పాత్రలలో సూపర్ హీరో మూవీ హనుమాన్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో వరలక్ష్మీ శరత్ కుమార్ , వినయ్ రాయ్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హనుమాన్ మూవీ కి అనుదీప్ దేవ్ , హరిగౌర , కృష్ణ శౌరభ్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్