
ట్యాగ్ · 4 కథనాలు

'శాకుంతలం' రూమర్స్ పై గుణ శేఖర్ క్లారిటీ
గుణశేఖర్ "శకుంతలమ్ "మూవీ విశేషాలు

రాముడి పాత్ర మహేష్ కు బ్రహ్మాండంగ ఉంటుంది
మహేష్ శ్రీరాముడి పాత్ర చాలా బాగా సూట్ అవుతుంది... ఈ మాటలు అన్నది ఎవరో కాదు క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్. గుణశేఖర్ అనడం ఏమో కానీ మహేష్ ను శ్రీరాముడు పాత్రలో ఊహించుకుంటుంటూనే చాలా థ్రిల్లింగ్ ఉంది. గుణశేఖర్ తెరకెక్కించిన మైథలాజికల్ సినిమా శాకుంతలం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈనేపథ్యంలో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వస్తున్నారు గుణశేఖర్. ఈనేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గుణశేఖర్ మైథలాజికల్ పాత్రల గురించి వచ్చిన సందర్భంలో మహేష్ బాబు గురించి అడుగగా అందుకు.. మహేష్ బాబు ను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి.. మహేష్ గురించి తెలిసిన వారికి తెలుస్తుంది.. మాములుగా ఒక లుంగీ కట్టమంటేనే చాలా…

గుణశేఖర్ మరో మైథలాజికల్ ప్రాజెక్ట్ 'ప్రతాప రుద్ర'
మొదటినుండి గుణశేఖర్ విభన్నమైన సినిమాలు చేస్తూవుండటం చూస్తున్నాం. మనోహరం, ఒక్కడు, రుద్రమదేవి వంటి చిత్రాలే ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం సినిమా చేస్తున్నాడు. మహాభారతంలోని ఆదిపర్వంలో అద్భుతమైన, అందమైన ప్రేమ కథను శాకుంతలం చిత్రంగా ఆవిష్కరించనున్నాడు గుణశేఖర్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఎక్కువ శాతం షూటింగ్ ప్రత్యేక మైన సెట్ లో జరుపుకోనుంది. కరోనా వల్ల షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది.
'శాకుంతలం' రూమర్స్ పై గుణ శేఖర్ క్లారిటీ
గుణశేఖర్ పౌరాణిక కథాంశంతో 'శాకుంతలం' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే శాకుంతల పాత్రలో అక్కినేని కోడలు నటించనున్నట్లుగా ప్రకటించాడు గుణశేఖర్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సెట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది.ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి గత కొద్దిరోజులుగా ఒక రూమర్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. శకుంతల పాత్రలో సమంత చేయనుండడంతో.. సమంత లాంటి స్టార్ నటి సరసన దుష్యంతుడి పాత్రలో ఏ హీరో నటిస్తాడని విషయమై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే దుష్యంతుడుగా రానాతో పాటు పలువురు ప్రముఖ హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి.
గుణశేఖర్ "శకుంతలమ్ "మూవీ విశేషాలు
"లాఠీ " మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన గుణశేఖర్ "సొగసు చూడతరమా " మూవీ తో విజయం సాధించారు. గుణశేఖర్ దర్శకత్వంలో బాల నటీ నటులతో రూపొందిన "రామాయణం "మూవీ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన "చూడాలని ఉంది ", "ఒక్కడు ", "రుద్రమదేవి " వంటి మూవీస్ ఘనవిజయం సాధించాయి. "ఒక్కడు "మూవీ కి బెస్ట్ డైరెక్టర్ గా గుణశేఖర్ నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. 5 సంవత్సరాల తరువాత గుణశేఖర్ తన కొత్త మూవీ ని అనౌన్స్ చేశారు.