
ట్యాగ్ · 24 కథనాలు · పేజీ 2

'గుడ్ లక్ సఖి' రిలీజ్ డేట్ ఫిక్స్
'గుడ్ లక్ సఖి' షూటింగ్ పూర్తి

సోషల్ మీడియా ట్రెండింగ్ లో టీజర్

ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన 'గుడ్ లక్ సఖి' మేకర్స్
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరిచే అవకాశాలు లేకపోవడంతో చిన్న సినిమాలు దాదాపు ఓటీటీలో రిలీజ్ కే చూస్తున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం కాస్త లేట్ అయినా థియేటర్ లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అవుతున్నారు. ఈనేపథ్యంలో ఇక ‘గుడ్ లక్ సఖి’ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
'గుడ్ లక్ సఖి' రిలీజ్ డేట్ ఫిక్స్
మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ ఎక్కువగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలే ఒప్పుకుంది. వీటిలో భాగంగానే ఇప్పటికే పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గుడ్ లక్ సఖి సినిమా. ఇక ఈ సినిమా కూడా ఎప్పుడో పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంత యువతిగా షూటర్ గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ ను కూడా ఎప్పుడో రిలీజ్ చేశారు.
'గుడ్ లక్ సఖి' షూటింగ్ పూర్తి
మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ పలు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టింది. ఇటీవలే పెంగ్విన్ సినిమా ఓటీటీలో రిలీజ్ కాగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ప్రస్తుతం మూడునాలుగు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. వాటిలో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వస్తున్న గుడ్ లక్ సఖి సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది కొద్దిరోజుల షూటింగ్ మాత్రమే మిగలగా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అందులో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంత యువతిగా కనిపించిన విషయం తెలిసిందే. రీసెంట్ గానే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.

సోషల్ మీడియా ట్రెండింగ్ లో టీజర్
మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణ లో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూర్ దర్శకత్వంలో నేషనల్ అవార్డ్ గ్రహీత "మహానటి "కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఒక పల్లెటూరి యువతి జాతీయ స్థాయిలో షూటర్ గా మారిన నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "గుడ్ లక్ సఖి " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో ఆది పినిశెట్టి , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన కీర్తి ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచింది .