
ట్యాగ్ · 4 కథనాలు


వరుణ్ తేజ్ లేటెస్ట్ వర్కౌట్
'గని' సెట్ లో బన్నీ

"గని "మూవీ కై వరుణ్ తేజ్ ట్రైనింగ్

టాకీ పూర్తి చేసుకున్న 'గని'
మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు వచ్చినా వరుణ్ తేజ్ కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ ఆరంభం నుండి మంచి మంచి చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ కేరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. ఈసారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్నాడు వరుణ్ తేజ్. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా గత కొద్ది రోజులుగా షూటింగ్ ను జరుపుకుంటుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తవ్వాలి కానీ మధ్యలో కరోనా రావడం వల్ల షూట్ కు బ్రేక్ పడింది. అయితే ఈమధ్య…

వరుణ్ తేజ్ లేటెస్ట్ వర్కౌట్
అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. బాక్సర్ క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
'గని' సెట్ లో బన్నీ
వరుణ్ తేజ్ ప్రస్తుతం కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో గని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ చేశారు. హైదరాబాద్లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసి రిలీజ్ కు సిద్దం చేయనున్నారు. ఇక ఇదిలాఉండగా తాజాగా గని సెట్ లో బన్నీ సందడి చేశారు.

"గని "మూవీ కై వరుణ్ తేజ్ ట్రైనింగ్
విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ లో నటిస్తున్నారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.