“గని “మూవీ కై వరుణ్ తేజ్ ట్రైనింగ్

Varun Tej Takes Intensive Training For Ghani Movie,Varun Tej Konidela Shares A Sneak Peek Of Him Training For Ghani,Varun Tej Gives A Sneak Peek Into His Body Transformation For Ghani,Varun Tej Gives A Sneak Peek Into His Training For My Next Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Varun Tej,Actor Varun Tej,Hero Varun Tej,Varun Tej Transformation,Varun Tej Body Transformation,Varun Tej Workouts,Varun Tej Workout,Varun Tej Workout For Ghani,Varun Tej Gym Workout,Varun Tej Exercise Video,Varun Tej Workout Video,Workout Video,Varun Tej Transformation For Ghani Movie,Ghani,Ghani Movie,Ghani Telugu Movie,Ghani Updates,Ghani Movie Update,Ghani Latest Updtes,Ghani Movie Latest News,Ghani Movie News,Ghani Movie Shooting,Varun Tej New Movie,Varun Tej Latest Movie,Varun Tej Ghani,Sneak Peek Body Transformation Video Of Varun Tej,Sneak Peek Into Intense First Day Training Of Varun Tej,Body Transformation Video Of Varun Tej Ghani,Body Transformation Of Varun Tej,Varun Tej Ghani Transformation,Varun Tej Latest Workout Video,Varun Tej Training For Ghani Movie,#Ghani

విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ లో నటిస్తున్నారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

“గని”మూవీ లోని బాక్సర్ క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందిన విషయం తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న “గని”మూవీ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. తన ఫిజిక్ షేప్ మారకుండా వరుణ్ తేజ్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నారు. “గని ” మూవీ కై హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేస్తున్నారు. హీరో వరుణ్ తేజ్ తాజాగా “గని “మూవీ కై ఫస్ట్ డే షూటింగ్ కై జిమ్ లో చేసిన వర్కౌట్ వీడియొ క్లిప్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో క్లిప్ అభిమానులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 17 =