
ట్యాగ్ · 6 కథనాలు


తనయుడు గౌతమ్ కు మహేష్ బాబు బర్త్ డే విషెస్

మహేష్ రక్షాబంధన్ విషెస్..!
లైఫ్ ఈజ్ బ్యాక్ అంటున్న మహేష్ బాబు
అబ్బాయిలు అందరూ ఇంట్లోనే అంటున్న నమ్రత
మా పిల్లలు ఒలంపిక్స్కు రెడీ అంటున్న నమ్రత

స్విట్జర్లాండ్ లో మహేష్ బాబు ఫ్యామిలీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.ఈ భారీ బడ్జెట్ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జనవరి సెకండ్ వీక్లో ప్రారంభం అయ్యి మార్చి నెలాఖరు వరకు దాదాపు…

తనయుడు గౌతమ్ కు మహేష్ బాబు బర్త్ డే విషెస్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక, అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజాహెగ్డే జంటగా SSMB28 మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

మహేష్ రక్షాబంధన్ విషెస్..!
నేడు రక్షాబంధన్ అన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా అందరూ రక్షా బంధన్ ను జరుపుకుంటారు. సెలబ్రిటీలు కూడా తమ తమ తోబుట్టువులతో జరుపుకుంటున్నారు. ఈనేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పిల్లలు సితార-గౌతమ్ లు కూడా రక్షాబంధన్ ను జరుపుకున్నారు. ఈసందర్బంగా మహేష్ తన ట్విట్టర్ ద్వారా సితార-గౌతమ్ ల ఫొటోలను పోస్ట్ చేస్తూ ఒక విడదీయరాని బంధం.. ఒక జీవితకాల వాగ్దానం అంటూ అందరికీ రాఖీ విషెస్ తెలియచేశారు.
లైఫ్ ఈజ్ బ్యాక్ అంటున్న మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబానికి కేటాయించాల్సిన టైంలో మాత్రం ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వరు. అందుకే మహేష్ నీ ఫ్యామిలీ మ్యాన్ అని కూడా అంటారు. ఇక సినిమా సినిమాకు మధ్యలో గ్యాప్ తీసుకొని ఒక ట్రిప్ కు వెళ్లడం మహేష్ ఫ్యామిలీకి అలవాటు. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఫ్యామిలీ ట్రిప్ వేసి ఆ తర్వాత పరుశురాం సినిమా షూటింగ్ లో పాల్గొనాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల అది కుదరలేదు. గత ఏడెనిమిది నెలలుగా కరోనా వలన ఎక్కడికి వెళ్ళలేకపోయారు. కేవలం ఇంటికే పరిమితమై పిల్లలతో సరదా క్షణాలు గడిపారు.
అబ్బాయిలు అందరూ ఇంట్లోనే అంటున్న నమ్రత
సూపర్స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. మహేష్ గురించి కానీ, పిల్లలు సితార-గౌతమ్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పలు ఆసక్తికర విషయాలగురించి ఏదో ఒకటి తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటారు. ఇప్పుడు రోజుకో పోస్ట్ అయినా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఈ మధ్య అయితే పాత ఫొటోలను కూడా పోస్ట్ చేస్తూ గత స్మృతులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ ఫొటోను తన ఇన్స్టాలో పంచుకుంది నమ్రత
మా పిల్లలు ఒలంపిక్స్కు రెడీ అంటున్న నమ్రత
సూపర్స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. మహేష్ గురించి కానీ, పిల్లలు సితార-గౌతమ్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పలు ఆసక్తికర విషయాలగురించి ఏదో ఒకటి తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటారు. ఇప్పుడు రోజుకో పోస్ట్ అయినా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ను పంచుకున్నారు.