
ట్యాగ్ · 6 కథనాలు


గేమ్ ఛేంజర్ కోసం రాజమండ్రికి రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్

'గేమ్ ఛేంజర్' షూటింగ్ లేటెస్ట్ అప్డేట్

గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్

గేమ్ చేంజర్ షూటింగ్ అప్డేట్

గేమ్ ఛేంజర్…అప్డేట్ కన్ ఫార్మ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు.అప్పుడెప్పుడో ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు ఇక ఆతరువాత ఎలాంటి అప్డేట్ రాలేదు.అయితే ఎట్టకేలకు ఇక ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెర పడనుంది.రేపు ఈసినిమా నుండి కీలకమైన అప్డేట్ రానుంది.రిలీజ్ డేట్ తోపాటు సెకండ్ సింగిల్ డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

గేమ్ ఛేంజర్ కోసం రాజమండ్రికి రామ్ చరణ్
గేమ్ ఛేంజర్ ఫైనల్ షెడ్యూల్ కోసం రామ్ చరణ్ ఈ రోజు సాయంత్రం రాజమండ్రి చేరుకున్నాడు. దాదాపు వారం రోజులపాటు అక్కడ ఈ షెడ్యూల్ జరుగనుంది. దీంతో రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కానుంది.ఈ షెడ్యూల్ తరువాత ఇంకో లాంగ్ షెడ్యూల్ బ్యాలెన్స్ ఉండనుంది. అందులో మిగితా నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఆ షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ కానుంది.సెప్టెంబర్ లోపు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి అక్టోబర్ లేదా డిసెంబర్ లో సినిమాను విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది.ఈసినిమా ప్రారంభమై రెండున్నర ఏళ్లు అవుతున్నఇంతవరకు కంప్లీట్ కాలేదు. డైరెక్టర్ శంకర్ కు వున్న కమిట్ మెంట్స్ వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ఇక ఈసినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఈవారంలో రాజమండ్రి లో స్టార్ట్ కానుంది.ఈషూటింగ్ లో చరణ్ తోపాటు నవీన్ చంద్ర, సునీల్ జాయిన్ కానున్నారు. వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగనుంది. ఆతరువాత హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగే షెడ్యూల్ లో చరణ్ పాల్గొంటాడు.దాంతో చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తి కానుంది.ఆతరువాత మిగితా కాస్టింగ్ తో శంకర్ నెక్స్ట్ షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నాడు.ఇది 20రోజులపాటు…

'గేమ్ ఛేంజర్' షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్. ఆయన కథానాయకుడిగా ఆర్సీ15గా వస్తోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్లు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో 'భరత్ అనే నేను' ఫేమ్ కియారా అద్వాణీ హీరోయిన్గా నటిస్తోంది. 'వినయ విధేయ రామ' తర్వాత రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న సినిమా కావడం గమనార్హం. ఇక…

గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్
ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా పేరుతెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రం గేమ్ ఛేంజర్ ను టాప్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నాడు.నిజానికి ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈసినిమా శంకర్ కు వున్న కమిట్ మెంట్స్ వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.ఇప్పటివరకు 60శాతం కంప్లీట్ కాగా ఈ రోజే హైదరాబాద్ లో మినీ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఈషెడ్యూల్ వారం రోజులు జరుగనుందని సమాచారం.గచ్చి బౌలీ, వికారాబాద్,శంషాబాద్ తదితర ఏరియాల్లో ఈషెడ్యూల్ ను షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా పాల్గొననున్నాడు.

గేమ్ చేంజర్ షూటింగ్ అప్డేట్
ఆర్ఆర్ఆర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్.ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది అయితే షూటింగ్ విషయంలో మాత్రం నెమ్మదించింది.ఈసినిమాతో పాటు శంకర్,కమల్ హాసన్ తో ఇండియన్ 2కూడా తీస్తుండడంతో గేమ్ చేంజర్ లేట్ అవుతుంది.ఇక ఈసినిమా కొత్త షెడ్యూల్ రేపటి నుండి ప్రారంభం కానుందని సమాచారం.ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా జాయిన్ కానున్నాడు.దాంతో షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చినట్లే.అయితే ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కేవలం సాంగ్స్ కోసం భారీగా ఖర్చుపెడుతున్నాడు నిర్మాత.