కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

F3 Movie Shooting

ట్యాగ్ · 4 కథనాలు

Actress Sonal Chauhan Joins The Shoot Of F3 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Venkatesh Daggubati,Varun Tej,F3,F3 Movie,F3 Film,F3 Telugu Movie,F3 Movie Te
సినిమా వార్తలు

‘ఎఫ్ 3’ షూట్ లో జాయిన్ అయిన సోనాల్ చౌహాన్

ఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకులను నవ్వించిన అనిల్ రావిపూడి ఇప్పుడు ఎఫ్ 3తో మరోసారి నవ్వించడానికి రెడీ అవుతున్నాడు. ఎఫ్2లో ఉన్నట్టుగానే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తమ పాత్రలను పోషిస్తున్నారు. ఇక ఈసారి సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను ముగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. దాదాపు చాలా వరకూ పూర్తయింది.. ఇంకా ఒక్క షెడ్యూల్ మాత్రమే మిగిలిఉంది.

TFN Adminవాట్సాప్
Major Schedule Of F3 Movie Wrapped Up In Hyderabad,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Venkatesh Daggubati,Varun Tej,F3,F3 Movie,F3 Film,F3
షూటింగ్ అప్‌డేట్

'ఎఫ్ 3'భారీ షెడ్యూల్ కంప్లీట్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసుకదా. ఇక ఇప్పుడు దాని సీక్వెల్ గా ఎఫ్3 సినిమా వస్తుంది. ఇందులో కూడా వెంకీ, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా కరోనా వల్ల షూట్ కు గ్యాప్ వచ్చింది. ఇక ఇటీవలే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు చిత్రబృందం. గత కొద్దిరోజులుగా హైద్రాబాద్ లో ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. దీనిలో భాగంగానే ఈసినిమా భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే విషయాన్ని వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ లాంగ్…

TFN Adminవాట్సాప్
Icon Staar Allu Arjun Visits The Sets Of F3 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Venkatesh Daggubati,Varun Tej,F3,F3 Movie,F3 Film,F3 Telugu Movie,F3 Movie Telugu,F3 Shooting,F3 Movie Shoot,F3 Movie Update,F3 Movie Latest News,Director An
సినిమా వార్తలు

'ఎఫ్ 3' సెట్ లో 'ఐకాన్ స్టార్'

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వస్తున్న సినిమా ఎఫ్ 3. ఈసినిమా ఎఫ్2 సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అయితే కొంతవరకూ షూటింగ్ ను జరిపిన తరువాత కరోనా కారణంగా ఈసినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ ను జ‌రుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఎఫ్ 3 సెట్‌ కి వచ్చి అల్లు అర్జున్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. సెట్ లో అల్లు అర్జున్.. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌తో పాటు అనిల్ రావిపూడి, నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ తో క‌లిసి కాసేపు ముచ్చ‌టించాడు. ప్ర‌స్తుతం ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో…

TFN Adminవాట్సాప్
A Quick Update About Tollywood Movies All Set To Hit The Floors This Week,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies,Tollywood Movies Update,Ravi Teja RT68,RT68 Shoot Beg
సినిమా వార్తలు

సెట్స్ పైకి వచ్చిన సినిమాలు

కరోనా సెకండ్ వేవ్ వల్ల మళ్లీ షూటింగ్ లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడిప్పుడే నార్మల్ కు వస్తున్న నేపథ్యంలో మళ్లీ అందరూ షూటింగ్ లను మొదలు పెడుతున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఆల్ రెడీ షూటింగ్ లను మొదలు పెట్టి పెండింగ్ వర్క్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇక ఈనేపథ్యంలో నేడు చాలా సినిమాలు మళ్లీ సెట్స్ మీదకు వచ్చాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎఫ్3 ఈసినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. సెకండ్ వేవ్ వల్ల బ్రేక్ రావడంతో మళ్లీ ఇన్ని రోజులకు ఇప్పుడు షూట్ ను స్టార్ట్ చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్