
ట్యాగ్ · 4 కథనాలు


"F 3 " మూవీ సెట్స్ లో మెహరీన్

F3..మళ్లీ నవ్వులు మొదలు
'F3' ఫన్ ఫ్యామిలీ ఈజ్ బ్యాక్

"F 3" మూవీ దసరా స్పెషల్ వీడియో రిలీజ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో కామెడీ ఎంటర్ టైనర్ "F 3 " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అంజలి , రాజేంద్ర ప్రసాద్ , సునీల్ , మురళీశర్మ , సంగీత ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

"F 3 " మూవీ సెట్స్ లో మెహరీన్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ "F 2 :ఫన్ &ఫ్రస్టేషన్" మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తమన్నా , మెహరీన్ కథానాయికలు కాగా రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్రలో నటించారు. హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

F3..మళ్లీ నవ్వులు మొదలు
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2019 సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా 'ఎఫ్2'. ప్రస్తుతం ఈసినిమా సీక్వెల్ ఏఫ్3 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈసినిమాకు కూడా కరోనా వల్ల బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడే మళ్లీ అందరూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాల షూటింగ్స్ మొదలవ్వగా.. తాజాగా ‘ఎఫ్ 3’ చిత్ర షూటింగ్ని కూడా మళ్ళీ మొదలుపెట్టినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఇదే విషయం తెలుపుతూ.. దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ‘‘నేను అభిమానించే నా కో-బ్రదర్స్తో మళ్ళీ షూటింగ్ మొదలెట్టాము. మెల్లగా మళ్ళీ నవ్వులు మొదలు..’’ అని అనిల్…
'F3' ఫన్ ఫ్యామిలీ ఈజ్ బ్యాక్
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2019 సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా 'ఎఫ్2'. ప్రస్తుతం ఈసినిమా సీక్వెల్ ఏఫ్3 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వెంకీ, వరుణ్ ఇద్దరూ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక ఇప్పుడు ప్రధాన తారాగణం మొత్తం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ.. ఫన్ ఫ్యామిలీ ఈజ్ బ్యాక్.. అంటూ సెట్ లో ఉన్న ఫొటో షేర్ చేశారు. ఈ ఫొటోలో వెంకటేష్, తమన్నా, అన్నపూర్ణమ్మ, వై.విజయ, ప్రగతి, రఘుబాబు, ప్రదీప్, నిర్మాత శిరీష్ తదితరులు వున్నారు.