కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

F3 2022 Upcoming Movie

ట్యాగ్ · 4 కథనాలు

Frustrated Women Sunaina Hungama with F3 Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, F3 Movie,F3 Movie updates,F3 Movie Latest updates,F3 Movie Release Date Confirmed,F
సినిమా వార్తలు

'నాగరత్తమ్మ' తో ఎఫ్ 3 టీమ్ సందడి..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ ఎఫ్3. 2019లో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ఎఫ్2 సినిమాకు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. నిజానికి 'ఎఫ్3' సినిమా కూడా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా మే27 న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
F3 Movie Team Re Confirms The Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, F3 Movie,F3 Movie updates,F3 Movie Confirms Release Date,F3 Movie Latest updat
రిలీజ్ అప్‌డేట్

మరోసారి రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన 'F3'

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో 2019లో విడుదలైన 'ఎఫ్‌2' సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో వెంకటేష్, వరుణ్ పోటీపడి మరీ నటించి..ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. నిజానికి 'ఎఫ్3' సినిమా కూడా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

TFN Adminవాట్సాప్
F3 Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, F3 Movie,F3 Movie Will Release updates,F3 Movie Will Release Dates,F3 Movie Will Release
రిలీజ్ అప్‌డేట్

'ఎఫ్ 3' కి లైన్ క్లియర్.. చెప్పిన డేట్ కే రిలీజ్..!

మొత్తానికి సంక్రాంతికి వాయిదా పడ్డ పెద్ద సినిమాలు అన్నీ వరుసపెట్టి రిలీజ్ కు రెడీ అయ్యాయి. నిర్మాతలందరూ చర్చలు జరుపుకొని ఫైనల్ గా రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకున్నట్టున్నారు. ఆర్ఆర్ఆర్, ఆచార్య, సర్కారు వారి పాట ఫైనల్ రిలీజ్ డేట్లు ప్రకటించగా.. భీమ్లానాయక్ మాత్రం రెండు రిలీజ్ డేట్లను ఆప్షన్ లో పెట్టుకుంది. ఇక తాాజాగా ఎఫ్ 3 రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది.

TFN Adminవాట్సాప్
F3 Movie shoot wrapped up,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, F3 Movie,F3 Movie Updates,F3 Movie News,F3 Movie Shooting Updates,F3 Movie latest Updates,F3 La
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఎఫ్ 3'

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ ఎఫ్ 2 ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసుకదా. ఈ చిత్రంతో అనిల్ రావిపూడి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు. ఇక ఇప్పుడు దాని సీక్వెల్ గా ఎఫ్3 సినిమా వస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ కు కూడా కరోనా వల్ల ఎన్ని బ్రేకులు పడ్డాయో తెలిసిందే. లేకపోతే ఈసంక్రాంతికి రిలీజ్ అయి ఉండేది.

TFN Adminవాట్సాప్

షేర్