ట్యాగ్ · 4 కథనాలు
'V' టీమ్ రౌండ్ టేబుల్ డిస్కషన్
బిగ్ స్టార్స్ తో చేయడం నా డ్రీం కాదు

2007 నుండే నా మైండ్ లో ఉంది - ఇంద్రగంటి
సుధీర్ బాబు-ఇంద్రగంటి.. ముచ్చటగా మూడోసారి
పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో 'శ్రీదేవి సోడా సెంటర్' లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సుధీర్ ఫుల్ మాస్ లుక్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇక సినిమాలో తన పాత్ర కోసం సుధీర్ గోదావరి యాస నేర్చుకుంటున్నట్టు తెలుస్తుంది. కాగా 70 ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సక్సెస్ ఫుల్ నిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.
'V' టీమ్ రౌండ్ టేబుల్ డిస్కషన్
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వి’ సినిమా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి తెలిసిందే. మంచి కథతో పాటు.. యాక్షన్ సీక్వెన్స్ ను మంచిగా బ్యాలన్స్ చేసిన సినిమా ఇది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కిన సంగతి కూడా విదితమే. నాని 25 సినిమా కావడం అందులో నెగిటివ్ షేడ్ అవ్వడంతో సినిమాపై అంచనాలు బానే ఉన్నాయి. ఆ అంచనాలను కూడా సినిమా రీచ్ అయిందనే చెప్పొచ్చు. ఇక సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా సుధీర్ నటన చాలా బావుంది. ఇక లుక్ పరంగా సుధీర్ పడ్డ కష్టాన్ని డైరెక్టర్ తొలి ఫైట్తో తెరపై ఆవిష్కరించాడుఇంద్రగంటి. ఇక సినిమాలో నాని లవర్ అదితి రావు హైదరి.. సుధీర్…
బిగ్ స్టార్స్ తో చేయడం నా డ్రీం కాదు
సాధారణంగా ఏ డైరెక్టర్ అయినా పెద్ద పెద్ద స్టార్స్ తో చేయాలన్న డ్రీం ఉంటుంది. కానీ నాకు అలాంటి డ్రీం ఏం లేదు.. టాలెంటెడ్ నటీ నటులను సినిమాకు పరిచయం చేయడమే తన డ్రీం అంటున్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు సహజత్వానికి దగ్గరగా సినిమాలు తీసే ఇంద్రగంటి మోహన్ కృష్ణ. మరి ఇంద్రగంటి సినిమాలు చూస్తేనే చెప్పొచ్చు తను ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ఎలాంటి తప్పు లేదని. తాజాగా 'దితెలుగుఫిలింనగర్.కామ్' ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఇంద్రగంటి.

2007 నుండే నా మైండ్ లో ఉంది - ఇంద్రగంటి
ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని-సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో 'వి' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. సెప్టెంబర్ 5న ఈ సినిమా అమెజాన్ లో రిలీజ్ అయిన సంగతి కూడా విదితమే. ఇంద్రగంటి యాక్షన్ సినిమాలు తీయడం మొదటిసారి కావడంతో ఈ సినిమా తీసిన విధానంపై ఈ సినిమాకు మంచి ప్రశంసలే దక్కాయి. ఇక ఈ సందర్భంగా 'దితెలుగుఫిలింనగర్.కామ్' ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.