కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Koratala Siva Pushpa the Rise

ట్యాగ్ · 4 కథనాలు

Mahesh Babu Response After Meeting With AP CM YS Jagan Mohan Reddy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Mahesh Babu About AP Cm Jagan Mohan Reddy,Mahesh Babu
సినిమా వార్తలు

సీఎం జగన్ తో సమావేశం పై మహేష్ బాబు స్పందన

చిత్ర పరిశ్రమ సమస్యల పై హీరోలు చిరంజీవి , ప్రభాస్, మహేష్ బాబు, దర్శ కులు రాజమౌళి, కొరటాల శివ, నటులు పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి, సీఎం జగన్ తో సమావేశం అయిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. గత 6 నెలలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కన్ఫ్యూజన్ లో ఉంది. నిజానికి ఈరోజు ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవాలి, స్పెషల్ గా పేర్ని నాని కి, సిన్సియర్ థ్యాంక్స్ టు సీఎం జగన్ కి అని అన్నారు. మీరందరూ ఒక వారం పది రోజుల్లోనే గుడ్ న్యూస్ వింటారని చెప్పారు.

Team TFNవాట్సాప్
Chiranjeevi Thanks Chief Minister YS Jagan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Chiranjeevi Thanks To Ap CM YS Jagan Mohan Reddy,Chiranjeevi Thanks To CM YS J
సినిమా వార్తలు

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు చిరంజీవి కృతజ్ఞతలు

చిత్ర పరిశ్రమ సమస్యల పై చిరంజీవి , ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి సీఎం జగన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. చిన్న సినిమాలకు ఐదవ షోకు అంగీకారం, తెలంగాణాలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందినట్టుగానే ఆంధ్రాలోనూ అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలూ కల్పిస్తామనీ సీఎం జగన్ అన్నట్టుగా చిరంజీవి చెప్పారు. ఉభయ రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందనిచెప్పామనీ , జగన్ గారితో చర్చ ఫలప్రదం అయ్యిందనీ , దానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రికి, పేర్ని నానికి, అలాగే న్యాయబద్ధంగా ఫైనల్ డ్రాఫ్ట్ ఇచ్చినందుకు కమిటీ సభ్యులకు ధన్యవాదాలనీ , ఈ నెల మూడవ వారం లోపల…

Team TFNవాట్సాప్
Tollywood Top Celebs Met AP CM YS Jagan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Tollywood Top Celebrities,Tollywood Top Celebrities Met YS Jagan,Tollywood Top Ce
సినిమా వార్తలు

జగన్ తో ముగిసిన భేటీ.. త్వరలో గుడ్ న్యూస్..!

సినిమా టికెట్ల రేటు పెంపు విషయంపై ఏపీ ప్రభుత్వానికి.. టాలీవుడ్ కు మధ్య గత కొద్దిరోజులుగా వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇక నేడు మరోసారి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. అయితే ఈసారి జగన్ తో పాటు సినీ పరిశ్రమ నుండి ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి పాల్గొన్నారు.

TFN Adminవాట్సాప్
Tollywood Top Celebs Met YS Jagan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Tollywood Top Celebrities,Tollywood Top Celebrities Met YS Jagan,Tollywood Top Celebrit
సినిమా వార్తలు

ఏపీ సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటీ..!

గతకొంతకాలంగా ఏపీ టికెట్ల రేటు పెంపు విషయంపై అటు టాలీవుడ్ కు, ఇటు ఏపీ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గ‌త ఏడాదిన ఏపీ ప్ర‌భుత్వం సినిమా టికెట్ రేట్స్‌ను బాగా తగ్గించడంతో సినీ ప‌రిశ్ర‌మ అప్పటి నుంచి అసంతృప్తితోనే ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మొదట ఒకరిద్దరి హీరోలు మాత్రమే స్పందించారు.. ఆ తరువాత ఒకరిద్దరు ప్రొడ్యూసర్స్ ఏపీ ప్రభుత్వ పెద్దలను కలిశారు. అయినా కూడా ఎలాంటి పరిష్కారం జరగలేదు. ఇక ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ కూడా ఏపీ ప్ర‌భుత్వ తీరుని విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు పేర్ని నాని ప్ర‌త్యేకంగా పిలిచి మాట్లాడి, ఆయ‌న…

TFN Adminవాట్సాప్

షేర్