కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Kishore Tirumala latest Movie

ట్యాగ్ · 4 కథనాలు

Sharwanand and Rashmika Wraps Up Adavallu Meeku Joharlu Dubbing,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sharwanand and Rashmika Wraps Up Dubbing For Adavallu Mee
షూటింగ్ అప్‌డేట్

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' డబ్బింగ్ పూర్తి చేసిన శర్వా

క్లాస్, మాస్, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్స్ ఇలా ఏ జోనర్ లో అయినా నటించగలిగిన టాలీవుడ్ యంగ్ హీరో నటుడు శర్వానంద్. ఇటీవలే మహా సముద్రం లాంటి మాస్ యాక్షన్ సినిమాతో అలరించిన శర్వా.. ఇప్పుడు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మికా మందన్న జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఈసినిమా ఈనెల 25న రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక మరోవైపు రిలీజ్ కు ఇంకా పది రోజులు కూడా లేదు. అయితే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలోనే ఉంది. ఇక దీనిలో భాగంగానే శర్వా తాజాగా తన డబ్బింగ్ ను పూర్తి…

TFN Adminవాట్సాప్
Adavallu Meeku Joharlu Shooting Wrapped Up,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Adavallu Meeku Joharlu Movie,Adavallu Meeku Joharlu Shooting,Adavallu Meeku Jo
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'

కిషోర్ తిరుమల ద‌ర్శ‌కత్వంలో యంగ్ హీరో శర్వానంద్ హీరోగా రష్మిక మంద‌న్న హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఆడవాళ్లదే రాజ్యం అన్న బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను అలానే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. అందుకే అంత ధైర్యంగా ఈసినిమాను ఈనెల 25న రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక ప్రమోషన్ లో భాగంగానే ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ఇక తాాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి…

TFN Adminవాట్సాప్
Aadavallu Meeku Joharlu Teaser Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Aadavallu Meeku Joharlu,Aadavallu Meeku Joharlu Teaser,Aadavallu Meeku
ట్రైలర్ & టీజర్

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్..!

యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్న మైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈమధ్యకాలంలో సరైన హిట్ పడలేదు శర్వానంద్ కు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు. రీసెంట్ గా మహాసముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా నిరాశనే మిగిల్చింది. ఈ క్రమంలో ఇప్పుడు ఎలాగైనా మంచి హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు శర్వా.

TFN Adminవాట్సాప్
Sharwanands Aadavallu Meeku Joharlu Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sharwanands,Sharwanands Aadavallu Meeku Joharlu,Sharwanands Aadav
రిలీజ్ అప్‌డేట్

థియేటర్లలోకి వచ్చేస్తున్న 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'

టాలెంటెడ్ హీరో శర్వానంద్.. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా వస్తున్న కిషోర్ తిరుమలశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. నేను శైలజ, చిత్రలహరి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు కావడంతో ఈ సినిమా మీద అంచనాలున్నాయి. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 25న ఈసినిమా థియేటర్లలో రిలీజ్ కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

TFN Adminవాట్సాప్

షేర్