కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Devi Sri Prasad New Movie News

ట్యాగ్ · 4 కథనాలు

Mega Star Chiranjeevi and Power Star Pawan Kalyan Throwback Picture Goes Viral On Social Media,Devi Sri Prasad Shares A Charming Throwback Picture Of Chiranjeevi And Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollyw
సినిమా వార్తలు

వైరల్ గా చిరు-పవన్ క్లాసిక్ పిక్

మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ అవ్వడానికి అన్నదమ్ములు అయినా వీరిద్దరినీ కలిసి ఒకేసారి చాలా తక్కువ సార్లు చూసుంటాం.. ఎవరి సినిమాలతో వారు బిజీ.. ఎప్పుడైనా ఒకసారి సినీ వేదికలపైన కలిసి సందడి చేస్తుంటారు. ఏవైనా ఈవెంట్లలో చాలా చాలా రేర్ గా మాత్రమే ఆ ఇద్దరూ కలుస్తుంటారు. ఇక అప్పుడు మాత్రమే వారిద్దరిని కలిసి చూసే అవకాశం ఫ్యాన్స్ కు దక్కుతుంది. ఇక ఆ ఫోటోలను మెగాభిమానులు వైరల్ గా షేర్ చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఒక రేర్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటో షేర్ చేసింది ఎవరో కాదు టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దేవి 'మ్యూజికల్' క్లీనింగ్..!

అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా స్టార్ట్ చేసిన ప్రస్తుతం టాలీవుడ్ లో 'బీ ద రియల్ మ్యాన్' ఛాలెంజ్ జోరుగా నడుస్తుంది. ఈ ఛాలెంజ్ ఇప్పటివరకూ ఎంతో మంది కంప్లీట్ చేసి 'రియల్ మ్యాన్' అనిపించుకున్నారు. కొంతమంది ఈ ఛాలెంజ్ ను సీరియస్ గా తీసుకుంటే కొంతమంది లైట్ గా తీసుకున్నారు. అయితే చాలా మంది మాత్రం తమ ఛాలెంజ్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో దేవి కూడా చేరిపోయాడు.

TFN Adminవాట్సాప్
DSP About His Upcoming Releases
సినిమా వార్తలు

మూడు సినిమాలు.. మూడు పాటలు

ఫాస్ట్ బీట్ అయినా.. మెలోడీ సాంగ్ అయినా..ఇక ఐటెమ్ సాంగ్‌లంటే దేవీ స్పెషలిస్ట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు... ఏ సాంగ్ అయినా సరే దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో అందరినీ మ్యాజిక్ చేసేస్తాడు. అందుకే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమంటే నచ్చని వారెవరూ ఉండరు. అందుకే గత దశాబ్ద కాలంపాటుగా ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేస్తూ.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. దేవి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ గా వున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు దేవి. మూడు డిఫరెంట్ సినిమాలు... మూడు డిఫరెంట్ పాటలు ఈ రోజు షూట్ చేశామని.. చాలా ఎగ్జైటెడ్ గా ఉందని ట్వీట్ లో…

TFN Adminవాట్సాప్
Will The Same Sentiment work for Chitralahari Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Chitralahari Movie Latest Updates,Chitralahari Movie Music Director,Devi Sri Prasad Sentiment Work Out for Ch
సినిమా వార్తలు

మ‌రోసారి దేవిశ్రీ ప్ర‌సాద్ ఫ్యాక్ట‌ర్ వ‌ర్క‌వుట్ అయ్యేనా?

`శ్రీ‌మంతుడు`, `జ‌న‌తా గ్యారేజ్‌`, `రంగ‌స్థ‌లం` చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్న నిర్మాణ‌ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌. అయితే... ఆ త‌రువాత వ‌చ్చిన `స‌వ్య‌సాచి`, `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని` చిత్రాలు ఆశించిన మేర ఫ‌లితాల‌ను అందుకోలేక‌పోయాయి. ఈ నేప‌థ్యంలో... ఈ బేన‌ర్ నుంచి వ‌స్తున్న అప్ క‌మింగ్ ప్రాజెక్ట్ `చిత్ర‌ల‌హ‌రి`పై ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది. మెగా కాంపౌండ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా `నేను శైల‌జ` ఫేమ్ కిషోర్ తిరుమ‌ల రూపొందిస్తున్న ఈ సినిమా... వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్

షేర్