కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Devara Movie Second Single

ట్యాగ్ · 6 కథనాలు

devara second single gets third place
సినిమా వార్తలు

టాప్ 3 లో దేవర సెకండ్ సింగిల్

ఎన్టీఆర్ దేవర నుండి వచ్చిన సెకండ్ సాంగ్ చుట్టమల్లే సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.రిపీట్ వాల్యూ వున్న సాంగ్ కావడంతో ఎక్స్ లెంట్ వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది.అన్ని భాషల్లో కలిపి ఇప్పటివరకు 40మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి ప్రస్తుతం యూట్యూబ్ లో మొదటిస్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.అంతేకాదు వరల్డ్ వైడ్ గా మూడో స్థానం లో వుంది.ఇక ఈసాంగ్ తెలుగులో అత్యధిక వ్యూస్ ను సాధించిన మూడో లిరికల్ సాంగ్ గా రికార్డు సాధించింది .

Mahender Reddyవాట్సాప్
producer naga vamsi counter on devara second single trolls
సాంగ్

దేవర సాంగ్ ట్రోల్స్ పై నాగవంశీ కౌంటర్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత చాలా గ్యాప్ అనంతరం ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఇక ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న దేవర సెకండ్ సాంగ్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. చుట్టమల్లే అంటూ వచ్చిన ఈసాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూస్తున్నాం. ఈ సాంగ్ తో ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ను ఇచ్చారని చెప్పొచ్చు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. రిలీజ్ అయి 24 గంటలు కూడా కాకముందే అన్ని భాషల్లో కలిపి 25 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో ఈపాటతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయని చెప్పడంలో…

TFN Adminవాట్సాప్
Devara Second Single Chuttamalle Trending in Social Media
సినిమా వార్తలు

సోషల్ మీడియాను ఊపేస్తోన్న దేవర సెకండ్ సింగిల్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుండగా.. మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
jr ntr devara movie second single out now
సినిమా వార్తలు

దేవర సోల్ ఫుల్ సెకండ్ సింగిల్ రిలీజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైడెట్ సినిమా దేవర. ఈసినిమాలో హీరోయిన్ గా అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు, బాలీవుడ్ నటి అయిన జాన్వీ కపూర్ నటిస్తుంది. దీంతో ఈసినిమాపై ఇంకా ఆసక్తి పెరిగింది. వీరిద్దరిని స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే చిత్రబృందం షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది. షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
devara movie second single release date fixed
రిలీజ్ అప్‌డేట్

దేవర సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'జన‌తా గ్యారేజ్' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
second single from devara will be out soon
సినిమా వార్తలు

దేవర నుండి సెకండ్ సింగిల్ రానుంది

మచ్ అవైటెడ్ దేవర నుండి రీసెంట్ గా ఫస్ట్ సాంగ్ ఫియర్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.అనిరుధ్ ట్యూన్స్ కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.ఈసాంగ్ అన్ని భాషల్లో కలిపి 10కోట్లకుపైగా వ్యూస్ ను రాబట్టుకుంది.ఫస్ట్ సాంగ్ బ్లాక్ బాస్టర్ కావడంతో సెకండ్ సాంగ్ పై అంచనాలు పెరిగిపోయాయి.ఇక అన్నికుదిరితే వచ్చే వారంలో సెకండ్ సాంగ్ రిలీజ్ కానుందని సమాచారం.ఈవారంలో ఈ సాంగ్ రిలీజ్ గురించి క్లారిటీ రానుంది.ఇది మెలోడీ సాంగ్ గా రానుంది.

TFN Adminవాట్సాప్

షేర్