
ట్యాగ్ · 4 కథనాలు


'గాడ్ ఫాదర్' డైరెక్టర్ తో నాగ్ 100 సినిమా..?

"లూసిఫర్ " లో అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్ ?

'లైగర్' టీమ్ కు సూపర్ స్టార్ల బ్లెస్సింగ్స్..!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు కానీ, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్రయూనిట్. సౌత్, నార్త్ లో గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ కాస్త వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తాడన్న సంగతి తెలిసిందే కదా. రెండు మూడు రోజుల క్రితమే మెట్రో ట్రైన్ లో ప్రమోషన్స్ చేశారు. ప్రస్తుతానికైతో పలు ప్రమోషన్స్ ద్వారా మంచి బజ్ క్రియేట్…

"గాడ్ ఫాదర్" చిరంజీవి , సల్మాన్ ఖాన్ సాంగ్ షూటింగ్ కంప్లీట్
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” మూవీ షూటింగ్ లో చిరంజీవి పాల్గొంటున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.మెగాస్టార్” గాడ్ ఫాదర్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ 4వ తేదీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నెరిసిన వైట్ హెయిర్ తో కూలింగ్…

'గాడ్ ఫాదర్' డైరెక్టర్ తో నాగ్ 100 సినిమా..?
టాలీవుడ్ లో అగ్రహీరోలు కూడా యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అయితే ఒకేసారి రెండు మూడు సినిమాలు కాదు కానీ ఒక సినిమా తరువాత ఒక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. ఇక నాగార్జున కూడా అదే బాటలో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా ది ఘోస్ట్ సినిమా వస్తుంది. యాక్షన్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్పోల్ ఆఫీసర్స్గా కనిపిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

"లూసిఫర్ " లో అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్ ?
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన "ఆచార్య "మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా సూపర్ హిట్ మలయాళ మూవీ “లూసిఫర్ “ తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.ఫస్ట్ సాంగ్ను లండన్లో థమన్ రికార్డ్ చేశారు.