కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Chiranjeevi Birthday Special

ట్యాగ్ · 4 కథనాలు

Megastar Chiranjeevi and UV Creations New Movie Mega157 with Director Vasishta Announced
సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నేడు కీలక ప్రకటన చేసింది. చిరంజీవితో కొత్త సినిమాను చేయనున్నట్లు ప్రకటించింది. తన తొలి చిత్రం ‘బింబిసార’తో మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన వశిష్ట మల్లిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి మరో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవిని చూడాలని అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ అనౌన్స్ మెంట్ తో వారికి మెగా బర్త్ డే గిఫ్టును అందించినట్లయింది.

Srikanth Mవాట్సాప్
Social Media Poured In With Birthday Wishes and Updates About Mega Star Chiranjeevi Upcoming Movies,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Megastar Chiranjeevi,Chiranjeevi New Movie,Actor Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi Turns 66,HBD Ch
సినిమా వార్తలు

మెగా మూమెంట్స్

మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే అభిమానుల కేరింతలతో, కొత్త సినిమాల అప్ డేట్స్ తో కోలాహలం గా జరిగింది. రాజకీయ నాయకులు , సినీ ప్రముఖులు , అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి . బర్త్ డే సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందే మూవీస్ టైటిల్స్ , పోస్టర్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మలయాళ సూపర్ హిట్ "లూసిఫర్ "తెలుగు రీమేక్ మూవీకి "గాడ్ ఫాదర్ "టైటిల్ ని ప్రకటించారు.

Team TFNవాట్సాప్
Mythri Movie Makers To Release An Interesting Update About Chiru 154 Movie Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Mythri Movie Makers,Chiru,Chiru 154 Movie,MEGA154,Bobby,Bobby Movies,Bobby New Movie,Bobby And Chi
సినిమా వార్తలు

#చిరు 154 మెగా అప్ డేట్

మొత్తానికి చిరంజీవి వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే ఆచార్య సినిమాను పూర్తి చేసిన చిరు వెంటనే గ్యాప్ తీసుకోకుండా లూసిఫర్ రీమేక్ ను పట్టాలెక్కించేశాడు. ఈసినిమా షూటింగ్ జరుగుతూ ఉంది. ఇక వెంటనే మరో సినిమాను కూడా మొదలుపెట్టడానికి చూస్తున్నాడు. మోహన్ రాజా తో లూసిఫర్ తో పాటు బాబి దర్శకత్వంలో అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Allu Arjun And Sukumar Movie To Begin On Chiranjeevi Birthday, Chiranjeevi Birthday Special, Allu Arjun And Sukumar Movie latest News, Allu Arjun And Sukumar To Start First Schedule On Chiranjeevi Birthday, Allu Arjun An
సినిమా వార్తలు

ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బన్నీ, సుక్కు మూవీ?

`ఆర్య‌`, `ఆర్య 2` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బ‌న్నీకి జోడీగా ర‌ష్మిక మంద‌న న‌టించ‌నుంది. కాగా... ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో సాగే ఈ ప్రేమ‌క‌థా చిత్రం ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. అయితే, రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం న‌వంబ‌ర్ నుంచి మొద‌ల‌వుతుంద‌ని టాక్‌. త్వ‌ర‌లోనే బ‌న్నీ-సుక్కు మూవీకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు…

Team TFNవాట్సాప్

షేర్