మెగా మూమెంట్స్

Social Media Poured In With Birthday Wishes and Updates About Mega Star Chiranjeevi Upcoming Movies,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Megastar Chiranjeevi,Chiranjeevi New Movie,Actor Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi Turns 66,HBD Chiranjeevi,Chiranjeevi Latest News,Chiranjeevi New Movie,Megastar 66th Birthday,Chiranjeevi Birthday Special,Chiranjeevi,Chiranjeevi Birthday,Megastar Chiranjeevi Birthday Special,Megastar Birthday,Bholaa Shankar,Bholaa Shankar Movie,Mega154,Mega154 First Look,Acharya,Godfather,Chiranjeevi Raksha Bandhan Celebrations,Chiranjeevi Rakhi Celebrations,Acharya Video,Mega Updates,Chiranjeevi Updates,Chiranjeevi Birthday Updates,Megastar Chiranjeevi Birthday Updates,Megastar Birthday Updates,Mega154 Look,Chiranjeevi And Keerthy Suresh Bholaa Shankar,Keerthy Suresh,Chiranjeevi And Keerthy Suresh Video,Chiranjeevi Birthday Wishes,Godfather Movie,Chiranjeevi Godfather,Mega Star Chiranjeevi Upcoming Movies,Chiranjeevi Upcoming Movies,Ram Charan Sends Birthday Love To Father Chiranjeevi,Ram Charan,Ram Charan And Chiranjeevi Acharya,Chiranjeevi And Ram Charan Acharya Video,Ram Charan Birthday Wishes To Father Chiranjeevi,#HBDMegastarChiranjeevi,#HappyBirthdayChiranjeevi

మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే అభిమానుల కేరింతలతో, కొత్త సినిమాల అప్ డేట్స్ తో కోలాహలం గా జరిగింది. రాజకీయ నాయకులు , సినీ ప్రముఖులు , అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి . బర్త్ డే సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందే మూవీస్ టైటిల్స్ , పోస్టర్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మలయాళ సూపర్ హిట్ “లూసిఫర్ “తెలుగు రీమేక్ మూవీకి “గాడ్ ఫాదర్ “టైటిల్ ని ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్స్ పై మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో చిరంజీవి హీరో గా రూపొందనున్న తమిళ సూపర్ హిట్ “వేదాళం తెలుగు రీమేక్ కు “భోళా శంకర్”టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తీ సురేశ్‌ నటిస్తున్నారు.అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో చిరంజీవికి కీర్తీ సురేశ్‌ రాఖీ కడుతున్న ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. చిరంజీవి , కీర్తి సురేష్ ల వీడియో క్లిప్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందనున్న మూవీ లో చిరంజీవి మాస్ లుక్ ను పూనకాలు లోడింగ్‌ క్యాప్షన్ తో రిలీజ్ చేశారు.”ఆచార్య లో చిరంజీవి కొత్త స్టిల్‌ విడుదల చేశారు. నేను అప్పా అని ప్రేమగా పిలిచే మా ఆచార్యతో గడిపిన క్షణాలు అంటూ రామ్ చరణ్ ఒక వీడియో ను రిలీజ్ చేశారు .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.