కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Charan Raj

ట్యాగ్ · 4 కథనాలు

Sapta Sagaralu Dhaati Telugu Review
రివ్యూ

రివ్యూ : సప్త సాగరాలు దాటి

ఓవరాల్ గా చూస్తే సప్త సాగరాలు దాటి సినిమా మంచి ఫీల్ ను అందిస్తూ హృదయాన్ని హత్తుకుంటుంది.హీరో హీరోయిన్ల నటన, సంగీతం,బీజీఎమ్,విజువల్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి. ఒక మంచి సినిమా చూడాలనుకుంటే మాత్రం సప్త సాగరాలు దాటేని మిస్ అవ్వొద్దు.

Mahender Reddyవాట్సాప్
Saptha Sagaralu Dhaati Most Interesting Elements of Emotional Rider
సినిమా వార్తలు

'సప్త సాగరాలు దాటి'.. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఇవే..!

సాధారణంగా ఎక్కువ సినిమాలు ప్రేక్షకులకు తక్కువ కాలం గుర్తుంటాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఎన్ని సంవత్సరాలు గడిచినా.. స్మృతిపథంలో మెదులుతూ ఉంటాయి. ప్రేక్షకులు సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకుని మైమరిచిపోయేలా చేస్తాయి. అలాంటివాటిలో ఎక్కువగా ప్రేమ కథలే ఉంటాయి. ఈ కోవలో వచ్చిందే 'సప్త సాగరాలు దాటి' సినిమా. కన్నడనాట యువతరాన్ని ఉర్రుతలూగించిన రొమాంటిక్ లవ్ స్టోరీ 'సప్త సాగరదాచే ఎల్లో: సైడ్‌-ఏ'. తెలుగులో 'సప్త సాగరాలు దాటి' అనే పేరుతో మరో రెండు రోజుల్లో విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Rakshit Shetty's Saptha Sagaralu Dhaati Movie Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

రక్షిత్ శెట్టి 'సప్త సాగరాలు దాటి' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

ప్రముఖ కన్నడ హీరో రక్షిత్ శెట్టి పేరు చెప్తే తెలుగు ప్రేక్షకులు ఠక్కున గుర్తుపట్టకపోవచ్చు. అయితే ‘777చార్లీ’ సినిమా హీరో అంటే మాత్రం వెంటనే గుర్తుపడతారు. ఆ సినిమాతో తెలుగులో ఓవర్‌నైట్‌ పాపులర్ అయ్యాడు రక్షిత్‌ శెట్టి. అంతకుముందు ‘అతడే శ్రీమన్నారాయణ’ అనే పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన కన్నడ చిత్రం 'సప్త సాగరదాచే ఎల్లో: సైడ్‌-ఏ' సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో రక్షిత్‌ సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటించారు. చరణ్ రాజ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయింది. లవ్ స్టోరీ నేపథ్యం కలిగి ఉండటంతో యూత్ ఎక్కువగా కనెక్ట్…

Srikanth Mవాట్సాప్
Puneeth Rajkumar’s James Teaser Released,Telugu Movie Teasers 2022,Latest Telugu Teasers,Latest 2022 Telugu Movie,2022 Telugu Teasers,2022 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2022,2022 Latest Telugu Teasers,Latest Telugu Movies 202
ట్రైలర్ & టీజర్

"జేమ్స్ "మూవీ తెలుగు టీజర్ రిలీజ్

కిషోర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చేతన్ కుమార్ దర్శకత్వం లో దివంగత స్టార్ హీరో, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కథానాయకుడిగా తెరకెక్కిన "జేమ్స్ "కన్నడ మూవీ మార్చి 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రియా ఆనంద్ కథానాయిక . చరణ్ రాజ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ "జేమ్స్ "మూవీ ప్రమోషన్స్ ను ప్రారంభించింది.

Team TFNవాట్సాప్

షేర్