కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

censor formalities

ట్యాగ్ · 5 కథనాలు

Dhamaka Movie Completes Censor Formalities, Dhamaka Completes Censor Formalities, Dhamaka Censor Formalities, Censor Formalities, Mass MahaRaja Ravi Teja, Ravi Teja, Sreeleela, Rao Ramesh, Jayaram, Tanikella Bharani, Bheems Ceciroleo Trinadha Rao Nak
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న ధమాకా

మాస్ మహారాజా రవితేజ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన రవితేజ ఇప్పుడు మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ధమాకా. డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ తో గ్రాండ్ గా రూపొందిన ఈ మూవీలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Urvasivo Rakshasivo Movie completes censor formalities, Urvasivo Rakshasivo Completes censor formalities, Urvasivo Rakshasivo censor formalities, censor formalities, Allu Sirish, Anu Emmanuel, Rakesh Sasi, Allu Sirish latest movie, Allu Sirish's Upco
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న ఊర్వశివో రాక్షసివో

చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. రాకేష్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న సినిమా ఊర్వశివో రాక్షసివో. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్ల దగ్గరనుండి టీజర్ వరకూ అన్నీ ఆకట్టుకున్నాయి. దానికితోడు తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఒకే ఆఫీస్ లో పని చేసే హీరో, హీరోయిన్స్, వారి మధ్య ప్రేమ, ఈగోలు, రొమాన్స్, కామెడీ అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా కామెడీ సీన్స్, రొమాన్స్ సీన్స్ ఉండటంతో యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా…

TFN Adminవాట్సాప్
nene vasthunna movie completes censor formalities, nene vasthunna movie Gets an U/A certificate, U/A certificate, censor formalities, censor board gave the U/A certificate for nene vasthunna movie, Nene Vasthunna Movie Highlights, Nene Vasthunna Movi
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న నేనే వస్తున్నా

ధనుష్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తన సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు ఏకంగా తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం డైరెక్ట్ గా తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇక తమిళ్ లో కూడా ధనుష్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల్లో నానే వరువెన్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
Aa Ammayi Gurinchi Meeku Cheppali movie clears censor formalities, Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Clears Censor Details Here, Aa Ammayi Gurinchi Meeku Cheppali gets a U/A certificate from the censor board of film certification, censor board
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

రొటీన్ భిన్నంగా ఉండే సినిమాలు చేయడానికి ముందుకొస్తున్న హీరోల్లో సుధీర్ బాబు కూడా ముందుంటాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ హీరోగా వైవిధ్య‌త‌ను చాటుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ప్ర‌స్తుతం ఈయ‌న ఇంద్ర‌గంటి మోహన్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రతి అప్ డేట్ సినిమాపై ఆసక్తిని పెంచాయి,

TFN Adminవాట్సాప్
oke oka jeevitham movie clears censor formalities, oke oka jeevitham Clears Censor Formalities, censor formalities, oke oka jeevitham movie, oke oka jeevitham Telugu movie, oke oka jeevitham movie censor formalities, Oke Oka Jeevitham, Sharwanand's o
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ఒకే ఒక జీవితం

ఈ ఏడాది ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఇప్పుడు మరో మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యాడు. శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. శర్వా కెరీర్ లో 30వ సినిమాగా ఈసినిమా వస్తుండటంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ సెప్టెంబ‌ర్ 9న తెలుగుతో పాటు త‌మిళంలోనూ ఏక‌కాలంలో విడుద‌ల కానుంది. తమిళ్ లో 'కణం' అనే పేరుతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్