కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Brahmastra Telugu Version Movie

ట్యాగ్ · 5 కథనాలు

Dance Ka Booth Song Teaser From Brahmastra Out Now,Brahmastra Movie Third Song, Dance Ka Bhoot Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Brahmast
ట్రైలర్ & టీజర్

బ్రహ్మాస్త్ర నుండి డ్యాన్స్ కా బూత్ సాంగ్ టీజర్ రిలీజ్

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్‌గా బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా "బ్రహ్మాస్త్ర". పురాతనకాలంలో అస్త్రాలు, వాటి ప్రత్యేకతలు.. ప్రస్తుతం అవి ఉండి ఉంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.. అసలు ఈ అస్త్రాలు వాటి వెనుక ఉన్న రహస్యాల నేపథ్యంలో ఈసినిమాను రూపొందించారు. ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. అందులో మొదటిభాగం సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. దీనిలో భాగంగా ఇప్పటివరకూ ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగులో ఈ…

TFN Adminవాట్సాప్
Deepika Padukone in Brahmastra? Here’s the Clarity,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Deepika Padukone,Actress Deepika Padukone,Deepika Padukone latest Movie Updates,Deepika
సినిమా వార్తలు

'బ్రహ్మాస్త్ర' లో స్టార్ హీరోయిన్ దీపికా..!

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈసినిమా వస్తుండటం ఇంకా భారీ బడ్జెట్, భారీ గ్రాఫిక్స్ ఉండటంతో.. ఈసినిమా ఇప్పటికే టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచింది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉన్నారు. ఇక పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆ రేంజ్ లోనే ఈసినిమా ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ తో సినిమా విజువల్ వండర్ గా ఉండబోతుందన్న విషయం అర్థమవుతుంది. హాలీవుడ్ రేంజ్ లో ఈసినిమా గ్రాఫిక్స్ ను క్రియేట్ చేశారు.

TFN Adminవాట్సాప్
Brahmastra Team Thanks Audience for the Amazing Response for Trailer,Ayan Mukerji Thanks Audience For Brahmastra Trailer Response,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Brahmast
ట్రైలర్ & టీజర్

'బ్రహ్మాస్త్రం' టీమ్ హార్ట్ ఫుల్ థ్యాంక్స్..!

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్-అలియా భట్ జంటగా నటించిన చిత్రం‘బ్రహ్మాస్త్ర’. తెలుగులో ఈసినిమాను బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇక విజ్యువల్ గ్రాండియర్ గా తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ వన్ ‘బ్రహ్మాస్త్రం- శివ’ ఈ ఏడాది సెప్టెంబర్ 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో రిలీజ్ కు ఇంకా రెండు మూడు నెలలు వరకూ టైమ్ ఉన్నా కూడా ఈసినిమా ప్రమోషన్స్ ను మాత్రం ఇప్పటి నుండే మొదలు పెట్టారు. ఒక వైపు గ్లింప్స్, పోస్టర్లు రిలీజ్ చేస్తూనే ఉండగా.. తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Ranbir Kapoor’s Brahmastra Trailer Update,Brahmastra Trailer Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Brahmastra,Brahmastra Movie,Brahmastra Telugu Version Mov
ట్రైలర్ & టీజర్

'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం `బ్రహ్మాస్త్ర`. రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్ ఈసినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున అలానే మౌనీ రాయ్‌ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుంది. ఇక ఈసినిమా మూడు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో మొదటి భాగమైన బ్రహ్మాస్త్ర-శివ ను సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Brahmastra Team Kickstarts Promotions In Vizag,Ranbir Kapoor And SS Rajamouli Brahmastra Promotions In Vizag Started, Event Live On Telugu Filmnagar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood La
సినిమా వార్తలు

'బ్రహ్మాస్త్ర' వైజాగ్ ప్రమోషన్స్ షురూ..

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ హీరో హీరోయిన్లుగా బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం బ్రహ్మాస్త్ర. ఈసినిమా కోసం నార్త్ ఆడియన్స్ మాత్రమే కాదు సౌత్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమా సౌత్ ప్రమోషన్స్ బాధ్యతలు దర్శకధీరుడు రాజమౌళి తీసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఇటీవలే హైద్రాబాద్ లో ఒక ఈవెంట్ కూడా నిర్వహించారు. అప్పుడు రణబీర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు వైజాగ్ లో మరో ఈవెంట్ ను ప్లాన్ చేశాడు రాజమౌళి. నేడు రాజమౌళి, రణబీర్ కపూర్ వైజాగ్…

TFN Adminవాట్సాప్

షేర్