
ట్యాగ్ · 5 కథనాలు


'బ్రహ్మాస్త్ర' కోసం మెగాస్టార్!

'డిస్నీ' లో 'బ్రహ్మాస్త్ర' థియేట్రికల్ రిలీజ్..!

'బ్రహ్మాస్త్ర' రిలీజ్ డేట్ ఫిక్స్

రేపే బ్రహ్మాస్త్ర నుండి డ్యాన్స్ కా బూత్ సాంగ్ రిలీజ్
బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర కూడా ఒకటి. పురాణ అస్త్రాల నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించాడు అయాన్ ఈసినిమాను. ఈసినిమా విజన్ ఏంటో, ఈసినిమా తీయడానికి తనకు స్పూర్తినిచ్చిన విషయాలు ఏంటో కూడా ఇప్పటికే పలు వీడియోల ద్వారా తెలియచేశాడు అయాన్. ఇక ఎప్పుడో పదేళ్ల క్రితం బీజం పడిన ఈసినిమా ఎట్టకేలకు సినిమాగా రూపాంతరం చెందింది. మూడు భాగాలుగా రాబోతున్న ఈసినిమా మొదటి పార్ట్ బ్రహ్మాస్త్ర.. శివ సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది టీం. ఇప్పటికే ఈసినిమా నుండి పలు గ్లింప్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా విజువల్ వండర్ గా ఉన్న…

'బ్రహ్మాస్త్ర' దేవ దేవ సాంగ్ రిలీజ్..!
బాలీవుడ్ నుండి రాబోతున్న భారీ ఫాంటసీ మూవీ బ్రహ్మాస్త్ర. ఈసినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు సైతం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ రానీ డిఫరెంట్ కాన్పెప్ట్ తో.. భారతీయ పురాతన సంస్కృతుల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించాడు. దాదాపు పదేళ్ల కష్టం తరువాత అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫైనల్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసినిమాను ముందు ఒక సినిమాగానే రిలీజ్ చేద్దామనుకున్నా కథ.. కంటెంట్ వల్ల మూడు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నారు. మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.

'బ్రహ్మాస్త్ర' కోసం మెగాస్టార్!
బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తుంది ఈసినిమా. పాన్ ఇండియా వైడ్ గా ఈసినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. అందుకే ఈసినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ను బట్టి ఈసినిమా మంచి విజువల్ ట్రీట్ అయితే ఇవ్వబోతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికే ఈసినిమాలో పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈసినిమాలో టాలీవుడ్ నుండి అగ్రహీరో నాగార్జున కూడా నటిస్తుండటంతో సౌత్ నుండి కూడా బాగానే సపోర్ట్ అందుతుంది. మరోవైపు రాజమౌళికి బ్రహ్మాస్త్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్ కు మధ్య మంచి రాపో ఉండటంతో సౌత్…

'డిస్నీ' లో 'బ్రహ్మాస్త్ర' థియేట్రికల్ రిలీజ్..!
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్బీర్కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమాలో రణ్బీర్కపూర్ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం కూడా ఒకటి. నిజానికి ఈసినిమా మొదలుపెట్టి ఇప్పటికే మూడేళ్లు దాటిపోయింది కూడా. మధ్యలో కరోనా వల్లే చాలా కాలం టైం వేస్ట్ అయిపోయింది. ఫైనల్ గా రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

'బ్రహ్మాస్త్ర' రిలీజ్ డేట్ ఫిక్స్
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, రణ్బీర్కపూర్, అలియా భట్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఇక చాలా కాలం తరువాత నాగార్జున బాలీవుడ్ లోకి ఈసినిమాతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున కూడా మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది. మధ్యలో కరోనా రావడం వల్ల ఇంకా లేట్ అయింది.