కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Brahmanandam

ట్యాగ్ · 84 కథనాలు · పేజీ 5

సినిమా వార్తలు

ఆ ఘనత మనవాళ్లదే ..!

మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది లెజెండ్రీస్ ఉన్నారు. ఈ తరం వాళ్లు స్ఫూర్తి పొందడానికి ఎంతో మంది నుండి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకోడానికి ఎంతో మంది ఆదర్శవంతులు ఉన్నారు. అందుకే తెలుగు ఇండస్ట్రీ రోజుకు రోజుకు అభివృద్ది చెందుతుందే తప్పా ఎప్పుడూ వెనుకపడలేదు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న సినిమా కథలను తీసుకొని రీమేక్ చేస్తున్నారంటేనే చెప్పుకోవచ్చు మన తెలుగు సినిమా అనేది ఎంత ముందడుగులో ఉందో. ఇక మన తెలుగు సినీ చరిత్రలో గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బ్రహ్మానందం అద్భుత చిత్ర కళ

ఎవరి పేరు వింటే ప్రేక్షకుల మదిలో గిలిగింతలు పుట్టి , వారి మోముల్లో చిరునవ్వులు పూస్తాయో అతనే కామెడీ కింగ్ బ్రహ్మానందం. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో బ్రహ్మానందం ప్రేక్షకులను అలరించారు. 1000 పైగా సినిమాలలో నటించి బ్రహ్మానందం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందారు . పద్మశ్రీ పురస్కారంతో పాటు బెస్ట్ కమెడియన్ గా 6 నంది , ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గ్రీన్ ఛాలెంజ్ పూర్తి చేసిన ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం

టీఆర్ఎస్‌ నేత, ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గాను సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక ఈ గ్రీన్ ఛాలెంజ్ లో ఇప్పటికే పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభాస్, చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, గోపీచంద్‌, వీవీ వినాయక్‌, యాంకర్‌ సుమ, అనసూయ, రష్మి తదితరులు ఈ ఛాలెంజ్‌ ను స్వీకరించి.. పలువురికి ఈ సవాల్ ను విసిరారు. ఇక ఇప్పుడు ఈ ఛాలెంజ్ లో ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం కూడా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కరోనా క్రైసిస్ ఛారిటీ కి బ్రహ్మానందం విరాళం

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక పరిశ్రమలతో పాటు చిత్ర పరిశ్రమ కూడా మూతపడింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ రద్దయి రోజు వారీ జీతాలపై బ్రతికే పేద కళాకారులు, కార్మికుల జీవనం దుర్భరంగా మారింది. మెగా స్టార్ చిరంజీవి కొంతమంది సినీప్రముఖులతో డిస్కస్ చేసి కరోనా క్రైసిస్ చారిటీ నెలకొల్పి , తోటి నటీనటుల విరాళాలతో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేస్తూ ఆదుకుంటున్నారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కరోనా క్రైసిస్ ఛారిటీ కి 3 లక్షలు విరాళాన్ని ఈ రోజు ప్రకటించారు.

Team TFNవాట్సాప్

షేర్