కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bollywood Actress Kangana Ranaut

ట్యాగ్ · 5 కథనాలు

Kangana Ranaut Emergency Movie Teaser Released,Emergency: Kangana Ranaut Announces A Biopic Of Indira Gandhi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kangana Ranaut,Actress Kangan
ట్రైలర్ & టీజర్

కంగనా రనౌత్ "ఎమర్జెన్సీ " మూవీ టీజర్ రిలీజ్

ఝాన్సీ లక్ష్మీభాయి, "తలైవి" జయలలిత వంటి పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇప్పుడు అత్యంత శక్తివంతమైన మహిళా ప్రధానిగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ పాత్ర తో ప్రేక్షకులను అలరించనున్నారు. కంగనా రనౌత్ దర్శకత్వంలో కంగనా ప్రధాన పాత్రలో "ఎమర్జెన్సీ "హిందీ మూవీ తెరకెక్కుతుంది.

Team TFNవాట్సాప్
Kangana Ranaut is all praises for Allu Arjun,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kangana Ranaut,Actress Kangana Ranaut,Bollywood Actress Kangana Ranaut,Kangana Ranaut About A
సినిమా వార్తలు

అల్లు అర్జున్ పై కంగనా రనౌత్ ప్రశంసలు

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. బాలీవుడ్ లో సుమారు 130 కోట్లు…

Team TFNవాట్సాప్
Kangana Ranaut Shocking Comments On South Heroes,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2022,Kangana Ranaut,Bollywood Actress Kangana Ranaut,Actres
సినిమా వార్తలు

సౌత్ స్టార్స్ పై కంగనా షాకింగ్ కామెంట్స్..!

ప్రస్తుతం సౌత్ స్టార్స్ హవా నార్త్ లో ఎలా కొనసాగుతుందో చూస్తూనే ఉన్నాం. బాహుబలి ఫ్రాంచైజ్ నుండి మొదలైన హవా ఆతరువాత కె.జి.యఫ్ , సాహో, ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా వరకూ కొనసాగుతూ వస్తుంది. కరోనా పరిస్థితిలో కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పుష్ప సినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. ఇక ఇప్పుడు మన నార్త్ స్టార్స్ పై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

TFN Adminవాట్సాప్
Bollywood Actress Kangana Ranaut Reveals Logo Of Her Own Movie Production House On Twitter,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kangana Ranaut Launched Her Own Production House
సినిమా వార్తలు

నిర్మాతగా కంగనా కొత్త సినిమా

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటిగా ఎంత పేరుతెచ్చుకుందో నిరంతరం వివాదాలతో కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఇక ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కంగనా. ఇన్ని రోజులు హీరోయిన్ గా అలరించిన కంగనా ఇప్పుడు నిర్మాతగా కూడా మారనుంది. కంగ‌నా మ‌ణిక‌ర్ణిక ఫిలిమ్స్ పేరుతో బ్యాన‌ర్ స్థాపించింది. ఆమెకు జాతియ అవార్డు తెచ్చిపెట్టిన 'మణికర్ణిక' చిత్రంపేరునే కంగనా తన బ్యానర్ కు పెట్టడం విశేషం.

TFN Adminవాట్సాప్
Actress Kangana Ranaut To Play Air Force Pilot In Tejas Movie
సినిమా వార్తలు

ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ పాత్రలో కంగనా రనౌత్

సూపర్ హిట్ "గ్యాంగ్ స్టర్ " మూవీ తో బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన కంగనా రనౌత్ "ఫ్యాషన్ ", "తను వెడ్స్ మను ", "క్రిష్ 3", "క్వీన్ ", "తను వెడ్స్ మను రిటర్న్స్ ", " మణికర్ణిక" వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "ఏక్ నిరంజన్ "తెలుగు మూవీ లో కంగనా రనౌత్ నటించారు. కంగనా రనౌత్ ప్రస్తుతం లెజెండరీ యాక్ట్రెస్ , పొలిటికల్ లీడర్ జయలలిత బయోపిక్ మూవీ "తలైవి "తమిళ మూవీ లో జయలలిత పాత్రలో నటిస్తున్నారు. "తలైవి " మూవీ పలు భాషలలో రిలీజ్ కానుంది. కంగనా ఇప్పుడు ఒక బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్