
ట్యాగ్ · 4 కథనాలు


"భీష్మ" సింగిల్స్ యాంథమ్ వీడియో రిలీజ్

'భీష్మ' నుండి 'సింగిల్స్ ఆంథమ్' రిలీజ్

భీష్మ నుండి 'సూపర్ క్యూట్' వీడియో సాంగ్ రిలీజ్
తన మొదటి సినిమా 'ఛలో' తోనే సూపర్ హిట్ కొట్టిన వెంకీ కుడుముల తన రెండో సినిమా నితిన్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. 'భీష్మ' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తో మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యాక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక ‘సింగిల్ యాంథెమ్’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ పాట సింగిల్స్ కు మాత్రం బాగా ఎక్కిందని చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. 'వాటే బ్యూటీ' వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. "నీ నవ్వేమో సూపర్ క్యూటే .. నీ వైటు చున్నీ…

"భీష్మ" సింగిల్స్ యాంథమ్ వీడియో రిలీజ్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "ఛలో" మూవీ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా సింగిల్ ఫరెవర్ ట్యాగ్ లైన్ తో రూపొందిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "భీష్మ" మూవీ ఫిబ్రవరి 21 వ తేదీ రిలీజ్ కానుంది. రాజీవ్ కనకాల, అనంత్ నాగ్, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

'భీష్మ' నుండి 'సింగిల్స్ ఆంథమ్' రిలీజ్
‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే...మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ కోసం రోమ్ వెళ్ళింది చిత్రయూనిట్. ఈ పాటల షూటింగ్ పూర్తయితే సినిమా షూటింగ్ పూర్తయినట్టే. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

భీష్మ నుండి త్వరలో ఫస్ట్ సాంగ్ ప్రోమో
‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే...మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ కోసం రోమ్ వెళ్ళింది చిత్రయూనిట్. ఈ పాటల షూటింగ్ పూర్తయితే సినిమా షూటింగ్ పూర్తయినట్టే.