
ట్యాగ్ · 6 కథనాలు


షూట్ కి రెడీ అవుతున్న 'భవదీయుడు భగత్ సింగ్'

'భవదీయుడు భగత్ సింగ్' పై సాలిడ్ క్లారిటీ..!

'పవన్' సినిమా పై 'పూజా' రియాక్షన్..!

పవన్ సినిమాపై హరీష్ శంకర్.. తరువాత చెబుతా..!

"భవదీయుడు భగత్ సింగ్ "మూవీ అప్ డేట్

పవన్ కళ్యాణ్ అభిమానులకు హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరి హర వీరమల్లు పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.సముద్రఖని దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ వినోదయ సితం మూవీ తెలుగు రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ కాంబినేషన్ హీరో పవన్ కళ్యాణ్ , దర్శకుడు హరీష్ శంకర్ లతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భవదీయుడు భగత్ సింగ్ అనౌన్స్ అయ్యి చాలారోజులు అయ్యింది. ఆ సినిమాకై అభిమానులు ఎంతో…

షూట్ కి రెడీ అవుతున్న 'భవదీయుడు భగత్ సింగ్'
గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భవదీయుడు భగత్ సింగ్. ఈసినిమాను ప్రకటించడానికి అయితే ఎప్పుడో ప్రకటించారు కానీ ఇంతవరకూ సెట్స్ పైకి మాత్రం వెళ్లలేకపోయింది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేసినా కూడా షూటింగ్ మొదలుపెట్టలేకపోయారు. దీనికి పలు కారణాలు లేకపోలేదు. పవన్ వేరే సినిమాలతో బిజీగా ఉండటం.. మధ్యలో రాజకీయాలు.. మరోవైపు కరోనా ఇలా పలు కారణలా వల్ల లేట్ అవుతూ వస్తుంది. పవన్ బిజీ షెడ్యూల్ వల్ల ఎప్పుడో మొదలుపెట్టిన హరి హర వీరమల్లు సినిమానే ఇంకా పూర్తి కాలేదు. అది కంప్లీట్ అయితే కానీ ఈసినిమా సెట్స్ పైకి వెళ్లే…

'భవదీయుడు భగత్ సింగ్' పై సాలిడ్ క్లారిటీ..!
కొత్త సినిమాలపై రూమర్లు రావడం కామన్ థింగే. పెద్ద సినిమాలకు కాస్త ఎక్కువగానే వస్తుంటాయి. ఒక్కోసారి చిత్రయూనిట్ వాటిని బ్రేక్ చేసినా మళ్లీ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ఇక భవదీయుడు భగత్ సింగ్ పై కూడా కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈసినిమా ఆగిపోయిందంటూ చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి. అయితే ఆ వార్తలపై ఇప్పటికే హరీష్ శంకర్ కూడా క్లారిటీ ఇచ్చాడు. ఈసినిమా ఆగిపోలేదని స్పష్టం చేశాడు. ఇక మరోసారి ఈసినిమాపై క్లారిటీ వచ్చేసింది. ఈసారి ఏకంగా పవనే స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఈసినిమాపై ఉన్న అనుమానాలు అన్నీ తొలగిపోయాయి. నాని హీరోగా నటించిన “అంటే సుందరానికీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య…

'పవన్' సినిమా పై 'పూజా' రియాక్షన్..!
యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే తన కెరీర్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తన హవా సాగిస్తూనే మరోపక్క తమిళ్, హిందీలో కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ఇక ప్రస్తుతం అయితే రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. రాాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఎన్నో వాయిదాల అనంతరం ఈసినిమా ఎట్టకేలకు ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి తెలుగుతో పాటు అటు హిందీ, తమిళ్ ఇలా పలు ప్రాంతాల్లో సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు ప్రభాస్ అండ్ టీమ్. ఇక దీనిలో భాగంగానే పూజా…

పవన్ సినిమాపై హరీష్ శంకర్.. తరువాత చెబుతా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత వరుస బ్లాక్ బస్టర్ లతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది వకీల్ సాబ్ సినిమాతో ఖాతా తెరిచిన పవన్ ఈ ఏడాది భీమ్లానాయక్ తో మరో సంచలన విజయం సాధించారు. బాక్సాఫీస్ వద్ద ఈసినిమా ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. దీంతో పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా, అలానే హరీష్ శంకర్ తో మరో సినిమా చేయబోతున్నాడు. వీటిలో క్రిష్ హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే మళ్లీ ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నారు.

"భవదీయుడు భగత్ సింగ్ "మూవీ అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన "గబ్బర్ సింగ్ "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచినా విషయం తెలిసిందే. మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "భవదీయుడు భగత్ సింగ్ "మూవీ తెరకెక్కనుంది. పూజాహెగ్డే కథానాయిక. అనౌన్స్ అయ్యి చాలా రోజులు అయినా ఈ మూవీ పై ఏ ఒక్క అప్ డేట్ రాలేదని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.