కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Balayya

ట్యాగ్ · 4 కథనాలు

Senior Actor Balayya garu is no more,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Balayya,Tollywood Actor Balayya,Actor Balayya,Actor Balayya Passes Away,Tollywood Actor Balayya Passe
సినిమా వార్తలు

సీనియర్ నటుడు 'బాలయ్య' కన్నుమూత..!

ఇండస్ట్రీలో గత కొద్దిరోజులుగా విషాద ఛాయలు అలుముకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలను కోల్పోయింది ఇండస్ట్రీ. ఈ ఏడాది.. ఈ నాలుగు నెలల కాలంలోనే సీనియర్ నడుటు శరత్, ప్రముఖ గేయ రచయిత కందికొండ, ప్రముఖ దర్శకుడు పి.చంద్ర శేఖర్ రెడ్డి లాంటి వాళ్లను కోల్పోయింది పరిశ్రమ. ఇక ఇప్పుడు మరో విషాదం చోటుచేసుకుంది. మరో సీనియర్ నటుడిని సినీ పరిశ్రమ కోల్పోయింది. సీనియర్ నటుడు మన్నవ బాలయ్య నేడు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. గత కొద్దికాలంగా వయసు రీత్యా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు తన నివాసంలో కన్నుముశారు. ఇక బాలయ్య మరణానంతరం ఇండస్ట్రీ నుండి పలువురు ఆయనకు సంతాపం తెలియచేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Akhanda 100 Days Celebrations at Kurnool,Akhanda 100 Days Roaring Celebrations,Akhanda Movie 100 Days Roaring Celebrations,Akhanda Movie 100 Days Celebrations,Akhanda 100 Days Celebrations,Akhanda Movie 100 Days Celebrations In Kurnool,Miryala Ravind
సినిమా వార్తలు

కర్నూలు లో "అఖండ " శతదినోత్సవం

హీరో నందమూరి బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

Team TFNవాట్సాప్
Nandamuri Balakrishna’s Akhanda Movie Craze,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Akhanda Success Celebrations,Akhanda Video Songs,Akhanda 50 Days Function,Akhanda Movie Box
సినిమా వార్తలు

పాత రోజులు గుర్తు చేసిన "అఖండ"

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హీరో నందమూరి బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.“అఖండ “మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళ తో 200 కోట్ల క్లబ్ లో చేరి , హీరో బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన…

Team TFNవాట్సాప్
Akhanda Movie Making Video Released,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Akhanda Success Meet,Akhanda Movie Success Celebrations,Akhanda Success Celebrations,Akhanda Video S
సినిమా వార్తలు

"అఖండ" మేకింగ్ వీడియో రిలీజ్

హీరో నందమూరి బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఫస్ట్ టైమ్ అఘోరా పాత్రలో నటించిన బాలకృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్

షేర్