
ట్యాగ్ · 7 కథనాలు


బఘీరలో చాలా ఇంపాక్ట్ ఫుల్ రోల్ ప్లే చేశాను

ప్రశాంత్ నీల్ కథలోకి నేను ఎలా వచ్చానంటే?

బఘీర ట్రైలర్ రిలీజ్

బఘీర హీరోతో.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమా
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నేతృత్వంలోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, తెలుగు పరిశ్రమలో బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్‌లను అందించింది, వారి 47వ ప్రాజెక్ట్ కోసం రోరింగ్ స్టార్ శ్రీమురళితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే కన్నడ సినిమాకు కోలాబరేషన్ అందించిన ఈ భాగస్వామ్యం కన్నడ సినిమాను ప్రపంచ ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది.

నెట్ ఫ్లిక్స్ లోకి బఘీర
ఈ దీపావళికి కన్నడ స్టార్ శ్రీమురళి యాక్షన్ ఎంటర్‌టైనర్ బఘీరతో వచ్చాడు.ఈసినిమా తెలుగు లోకూడా రిలీజ్ అయ్యింది.స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించడంతో ఈసినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.అయితే బఘీర ఆ అంచనాలను అందుకోలేకపోయింది.కన్నడలో మాత్రం సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది. ఇక ఈసినిమా ఇప్పుడు ఓటిటిలోకి వస్తుంది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఈ రోజు రాత్రి 12గంటల నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.కన్నడ తో పాటు తెలుగు , మలయాళ ,తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.

బఘీరలో చాలా ఇంపాక్ట్ ఫుల్ రోల్ ప్లే చేశాను
'ఉగ్రమ్' ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బఘీర'తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ అచ్యుత్ కుమార్, గరుడ రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రశాంత్ నీల్ కథలోకి నేను ఎలా వచ్చానంటే?
ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బఘీర'తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్ అచ్యుత్ కుమార్, గరుడ రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

బఘీరను తెలుగు ఆడియన్స్ అందరూ చూసి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను- హీరో శ్రీమురళి
ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి నటించిన బఘీర ఈ దీపావళికి రానుంది.తెలుగులో కూడా విడుదలవుతుంది.ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం అలాగే ప్రశాంత్ నీల్ కథ అందించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.డాక్టర్ సూరి ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.టాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.ఈ సందర్భంగా హీరో శ్రీమురళి విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

బఘీర ట్రైలర్ రిలీజ్
కన్నడ రోరింగ్ స్టార్ శ్రీ మురళి హీరోగా తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'బఘీర'. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించడం విశేషం. కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ మురళి సరసన 'సప్తసాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ వంటి పలువురు ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రభు దేవా "బఘీర"తమిళ మూవీ ఫస్ట్ లుక్
భరతన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా మిస్టరీ థ్రిల్లర్ "బఘీర"తమిళ మూవీ రూపొందుతుంది. ప్రభుదేవా 55 వ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో అమైరా దస్తూర్ కథానాయిక. గణేశన్ శంకర్ సంగీతం అందించిన "బఘీర" మూవీ 70 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుందని సమాచారం.