కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ashish Latest Movie

ట్యాగ్ · 4 కథనాలు

Ashish Selfish movie shoot begins, Selfish movie shoot begins, Ashish Selfish movie, Ashish, Shirish, Dil Raju, Mickey J Meyer, Vishal Kasi, Ashish Latest Movie, Ashish Upcoming Movie, Ashish Movies, Selfish, Selfish 2023, Selfish Movie, Selfish Telu
షూటింగ్ అప్‌డేట్

ఆశిష్ 'సెల్ఫిష్' షూటింగ్ ప్రారంభం

దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకున్నాడు ఆశిష్ రెడ్డి. తన డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ లతో అందరినీ మెప్పించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కాశీ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈసినిమాకు సెల్ఫిష్ అనే టైటిల్ ను కూడా పెట్టారు. ఇక ఈసినిమాను ఎప్పుడో లాంచ్ చేసారు కానీ ఇంతవరకూ షూటింగ్ ను మొదలుపెట్టలేదు. ఇప్పటికే ఈసినిమా నుండి స్లీవ్‌లెస్ బ్లాక్ షర్ట్‌లో…

TFN Adminవాట్సాప్
Rowdy Boys Telugu Movie Review,Ashish,Anupama Parameswaran,Devi Sri Prasad,Harsha Konuganti,Dil Raju,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movie 2022,Telugu Movie Reviews,Latest Tollywood Reviews,Latest Telugu Movie Reviews,2022 Latest
రివ్యూ

'రౌడీ బాయ్స్' రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ స్టోరీ

ఓవరాల్ గా చెప్పాలంటే యూత్ ఫుల్ లవ్ స్టోరీ కాబట్టి యూత్ ను మాత్రం ఈసినిమా బాగానే ఆకట్టుకుంటుంది. ఈ మధ్య కాలజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు రావడం చాలా అరుదైపోయింది. ఈనేపథ్యంలో మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీని చూడాలంటే ఈసినిమాను చూడొచ్చు.

TFN Adminవాట్సాప్
Rowdy Boys Movie Interesting Elements,Reasons To Watch Rowdy Boys Telugu Film,Reasons To Watch Rowdy Boys,Reasons To Watch Rowdy Boys Movie, Reasons To Watch Rowdy Boys Telugu Movie,Reasons To Watch Rowdy Boys Film,DSP Songs,Reasons To Watch Ashish R
సినిమా వార్తలు

'రౌడీబాయ్స్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా వస్తున్న సినిమా రౌడీ బాయ్స్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా చాలా భారీగానే చేశారు మేకర్స్. మరి ఈసినిమా ఎలాంటి విజయం అందిస్తుందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ఇక ఈసినిమా చూడటానికి ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
Rowdy Boys Trailer Out Now,Rowdy Boys Trailer,Ashish,Anupama,Devi Sri Prasad,Harsha Konuganti,Dil Raju,Latest 2022 Telugu Movie,2022 Telugu Trailers,2022 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2022,2022 Latest Telugu Trailers,Latest
ట్రైలర్ & టీజర్

'రౌడీ బాయ్స్' ట్రైలర్ రిలీజ్

ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలు బరిలో లేకపోవడంతో చిన్న హీరోలు అందరూ సంక్రాంతికి పోటీకి దిగుతున్నారు. అందులో రౌడీ బాయ్స్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్నారు. ప్రొడ్యూసర్ శిరీష్ త‌న‌యుడు ఆశిష్ హీరోగా ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ , పాటలుప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొదటి సినిమా అయినప్పటికీ ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డాన్సులు, ఫెర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్