కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Arabic Kuthu Song

ట్యాగ్ · 4 కథనాలు

Pooja Hegde Dances for Arabic Kuthu Song at Beast Telugu Press Meet,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde Upcoming Movie,Pooja Hegde
సాంగ్

పూజా హెగ్డే 'అరబిక్ కుతు' డ్యాన్స్ వైరల్..!

ప్రస్తుతం దేశంలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే ఆ లిస్ట్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే ముందు ఉంటుంది. ఇప్పటికే కొన్నాళ్లుగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న పూజా హెగ్డే తెలుగుతో పాటు తమిళ్, అలానే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలతో బిజీగా ఉంది. అల్లు అర్జున్ తో దువ్వాథ జగన్నాథం సినిమాతో మొదట సక్సెస్ ను అందుకున్న పూజాహెగ్డే ఆ తరువాత పెద్దగా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస హిట్లను అందుకుంటూ లక్కీ హీరోయిన్ అయింది. ఇక ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా త్వరలో తను నటించిన ఆచార్య సినిమా అలానే బీస్ట్ సినిమా కూడా రిలీజ్ కాబోతున్నాయి.

TFN Adminవాట్సాప్
Krithi Shetty Dances For Beast Arabic Kuthu Song,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Krithi Shetty,Krithi Shetty Movies Telugu
సాంగ్

'అరబిక్ కుతు' డ్యాన్స్ అదరగొట్టిన 'కృతిశెట్టి'

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా చేస్తున్న సినిమా బీస్ట్. ఇక సినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమా ప్రమోషన్ లో భాగంగా ఈసినిమా నుండి మొదటి పాట అరబిక్ కుతు పాటను రిలీజ్ చేయగా ఈపాటకు ఏరేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో చూశాం. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ లో విజయ్, పూజా హెగ్డే సూపర్ డ్యాన్స్ తో అదరగొట్టారు. ప్రస్తుతం అయితే ఈపాట యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది ఈ సాంగ్. ఇక రెండో పాట 'జాలీ ఓ జింఖానా' కూడా ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Rashmika Mandanna Dances For Arabic Kuthi Song Along with Varun Dhawang,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Bollywood Hero Varun Dhawan,Hero Varu Dhawan,Varu Dhawan Dance
సాంగ్

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో రష్మిక అరబిక్ కుతు సాంగ్ కు డ్యాన్స్

సన్ పిక్చర్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన “బీస్ట్ “మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. స్టార్ హీరో విజయ్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ కు స్టార్ హీరోయిన్స్ సమంత , కీర్తి సురేష్ లు అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి ఆ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారాయి. ఈ సాంగ్ రిలీజైన 23 రోజుల్లోనే 150 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.

Team TFNవాట్సాప్
Arabic Kuthi Song from Beast Creates A New Record,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Arabic Kuthu Song,Arabic Kuthu Trending Song,Kuthu Halamithi Habibo Thalapati Vijay u
సాంగ్

"బీస్ట్"తమిళ మూవీ అరబిక్ కుతు సాంగ్ రికార్డ్

సన్ పిక్చర్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన “బీస్ట్ “మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. స్టార్ హీరో విజయ్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ కు స్టార్ హీరోయిన్స్ సమంత , కీర్తి సురేష్ లు అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి ఆ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారాయి.

Team TFNవాట్సాప్

షేర్