కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Anushka Shetty Latest Movie News

ట్యాగ్ · 6 కథనాలు

Anushka Shetty Shares A Beautiful Picture Of Her Family On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anushka Shetty,Actress Anushka Shetty,Heroine Anushka Shetty,Anushk
సినిమా వార్తలు

ఫ్యామిలీ తో అనుష్క సెల్ఫీ

"సూపర్ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క తెలుగు , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని అగ్ర తార గా రాణిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ తో అనుష్క ప్రేక్షకులను అలరిస్తున్నారు. "అరుంధతి ", "వేదం ", ఢమరుకం ", సైజ్ జీరో " , "బాహుబలి "భాగమతి "మూవీస్ కు అనుష్క బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. "సైరా నరసింహా రెడ్డి "మూవీ లో ఝాన్సీ లక్ష్మీబాయ్ గా అతిథి పాత్రలో అనుష్క ప్రేక్షకులను అలరించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సరికొత్త లుక్ కై అనుష్క వర్కౌట్స్

తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అనుష్క స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సూపర్ హిట్ "అరుంధతి ", "వేదం ", "ఢమరుకం ", "రుద్రమ దేవి ", "బాహుబలి ", "భాగమతి "వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. స్టార్ హీరోయిన్ అనుష్క ప్రతీ మూవీ లోనూ తన పాత్రలో వైవిధ్యం చూపిస్తున్న విషయం తెలిసిందే. తన పాత్రలకై శరీరాకృతి మార్చుకుంటూ అనుష్క ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నేషనల్ - ఇంటెర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్న అనుష్క

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నిశ్శబ్దం సినిమా ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే టీజర్స్,ట్రైలర్స్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అక్టోబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన మాధవన్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నిశ్శబ్ధం పై ప్రజలకు అనుష్క మెసేజ్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్దం " అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా అక్టోబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన అనుష్క సైన్ లాంగ్వేజ్, పెయింటింగ్స్ లో శిక్షణ తీసుకున్నారు. పూర్తిగా US లో చిత్రీకరణ జరుపుకున్న "నిశ్శబ్దం " మూవీ లో మాధవన్ , అంజలి , షాలిని పాండే , మైఖేల్ మ్యాడ్సన్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఎయిర్ పోర్ట్ లో హీరోయిన్

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ నిశ్శబ్దం మూవీ సియోటెల్ లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైకేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. తెలుగులో నిశ్శబ్దం, ఇతర భాషలలో సైలెన్స్ గా రిలీజ్ కానున్న ఈ మూవీ పూర్తిగా US లో చిత్రీకరణ జరుపుకొనడం విశేషం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Anushka Shetty In Naga Shaurya New Movie, Anushka Shetty To Act with Naga Shaurya in Raghavendra Rao Film, Anushka Shetty in Raghavendra Rao Film, Anushka Shetty Ropped Interesting Role, Anushka Shetty Latest Movie News,
సినిమా వార్తలు

నాగ‌శౌర్య చిత్రంలో అనుష్క‌?

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య ప్ర‌ధాన పాత్ర‌లో ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. మూడు ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌ల‌తో తెర‌కెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని ముగ్గురు ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు రూపొందిస్తున్నారు. వారిలో ఒక‌రిగా సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌ క్రిష్ క‌న్‌ఫ‌ర్మ్ కాగా... మ‌రొక‌రిగా `వాంటెడ్‌`, `జ‌వాన్‌` చిత్రాల ద‌ర్శ‌కుడు బీవీఎస్ ర‌వి ఎంపిక‌య్యార‌ని టాక్‌. అలాగే స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స్క్రిప్ట్ వ‌ర్క్ చేస్తున్నార‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్

షేర్